70 - కవిరాక్షసీయము. قيد వ్యాధి — ప్రసాదేతి. ప్రసాదాతిశయేన మనసో వైరల్యాతిశయేన ఆశ శీఘ్రం విస్ఫురంత్యః సర్వా స్సంపదః యేషాం లే తథోక్తాః, స్వచ్ఛచి త్తతాయా నిఖిల శ్రేయో హేతుత్వా దితి భావః సాధవః సజ్జనాః భగవంతో ఒపి శ్రీమంతో జపి. ని. 'భగ శ్రీ కామమాహాత్మ్య వీర్యయత్నార్కకీర్తిష్వి ' త్య మరః. దీనాః లో భినః న భవంతీతి నదీనాః, త్యాగిన ఇత్యర్థః. భవంతీతి శేషః. ఆశ్ర నష్టార్థస్య నిశబ్దన్య 'సుపు పే'తి సమాసః, ఆశ్ర 'లాభా ల్లోభిః ప్రవర్తత' ఇతి న్యాయేనాపి శబ్దః ప్రయుక్త ఇత్యను సంధేయం, కథం. సింధవో యథా సము ద్రాణవ, తేసి ప్రకర్షణ. పాదః మధనం తస్యాతిశయేన ఆశు విస్ఫురంత్యః సర్వా స్సంపదః రమాద్యాః యేషాం లే తథోక్తాః భగవంతో లక్ష్మీపంతః, తస్యా సజ్జత్వాదితి భావః. నదీనాం జాహ్నవీ ప్రభృతీనాం ఇనాః పతయశ్చ భవంతి, తాసా మాశ్రయత్వా తన్యేతి భావః - www టీ. ప్రసాదాతీశయేన - ప్రసాద = మనో నైర్మల్యముయొక్క, ఆతిశయేన = అధికముచేత, ఆశు = వేగముగా, విస్ఫురత్సర్వసంపదః_ విస్ఫురత్ ప్రకాశించు చుండెడు, సర్వ = సమస్తమైన, సంపదః = ఐశ్వర్యముగల, సాధవః - సత్పురుషులు, భగవన్తో సి= శ్రీ మంతుల నైనను, ప్రసాదాతిశయేన - ప్ర సాద ప్రకర్షమైన మధనము యొక్క, ఆతిశయేన = ఎక్కువచేత, ఆశు = శీఘముగా, విస్ఫురత్సర్వసంపదః ప్రకాశించుచుండు లక్ష్మీ మొదలగు సమస్తసమృద్ధిగలిగి, భగవన్తః లక్ష్మీ గలవారై, నదీనాః - నదీ నదులకు, ఇనాః = స్వాములైన, సింధవోయథా = సముద్రములవలె, నదీ నాకి =దీనులు గాని వారు, అనఁగా లోభులుగాని వారు, భవ వి= అగుచున్నారు. తా. మిక్కిలి మథించుటవలన అమృతము కల్పవృక్షములు మొదలైనయైశ్వర్య ములుగలిగి లక్ష్మీకి పుట్టినిల్లై ప్రకాశించుచు నదులకు నాథులకు సముద్ర ములవలె,సాధువు లగువారు మనో నైర్మల్యముచేత ప్రకాశించి సమసైశ్వర్యములు గలవారై శ్రీమంతులై నను లోభులు కాకుందురు. ఇచట శ్రీమంతు లైనను లోభులు కారనుటకు, 'లాభా ల్లోభః ప్రవర్తతే' అను న్యాయముచే లోకమందు లాభము కలుగుచుండఁగా లోభి తనము గలుగు నని భావము. శ్లో. శ్రీపస్త్రం మార్గణా రోపా త్కృత్రిమం లుబ్ధ మీశ్వరమ్, ప్రసాద్య నఫలస్యాస్యై కల్పతే కోప్యఫల్గునః. వ్యా, శ్రీ పంతమితి. రోజా ల్లో భహేతుకాత్ మార్గణాన్యాచకాక్: జీవం తం నిరస్యంతం లుబ్ధం లోభినం, 'లుభ గార్ధ్య' ఇతిధాతో కర్తరి నిష్ణా, కృత్రిమం కరణేన నిర్వృత్తం, నూతన మితి యాపత్. కవటినం వా ఈశ్వరం ప్రభుం ప్రసాద్యం 募
పుట:కవిరాక్షసీయము.pdf/68
స్వరూపం