కవిరాక్షసీయము. - 69 కల్ప తే వ్యా, దుర్భృత్యఇతి. దుర్భృత్యః దుష్టకింకరః, స్వస్వామిద్రోహీతి యావత్, న్నీ హేన సౌజన్యలక్షణేన, సతియాం సత్కారం ప్రాప్తోజెపి, స్వామినా స్నే హీన పాలితోఒపీ త్యర్థః. స్వస్య కాఠిన్యేన దౌర్జన్యలక్షణేన స్వామినః పదస్య స్థా కస్య రాజ్యాదిరూపస్య భంగాయ నాశాయ, స్థానచ్యుతయ ఇతి యావత్ సమర్థ భవతి, ‘క్లౌపిసంపద్యమా నే ' చేతి చతుర్థీ తత్రాలమితి పర్యాయ గ్రహణ మితి వృత్తికారః. దుష్టకింకర స్వామినా పాలితో తని స్నేవ ద్రుహ్యతీతి భావః. దురుపానత్ దుష్టోపాన. దపి, ఉపానన్నామ చర్మ నిర్మిత పాదుకావి శేషః, సాపి స్నే హేన తైలేన సబ్స్క్రియాం స్నపనరూపం సంస్కారం ప్రాప్తో ఒక స్వస్య కాఠి న్యేన ఆమార్దవేన హేతునా స్వామినః పాదాభ్యాం ధారయితుకి పురుషస్య పదభం గాయ ప్రణాదినా చరణభంగాయ కల్పతే సమర్థ భవతి. త తన్య స్వాభావిక మిత్యర్థః. = టీ. దుర్భృత్యః=చెడ్డ సేవకుఁడు, అనఁగా స్వామిద్రోహి, స్నేహసత్కియాం- స్నేహ = చెలిమిచేత, సతియాం = బహుమానమును, ప్రాప్తో ఒపి పొందిన వాఁడై నను, స్వకాఠి న్యేన= తనస్వభావమైన చెఱుపుచేత, స్వామినః = లేనియొక్క; పదభఙ్ఞా య పద=రాజ్యాదిరూఏమైన యధికారముయొక్క, భబ్గాయ= నాళము కొఱకు, తే=సమర్థుఁడగుచున్నాఁడు. కల్ప అర్థాంతరను. దురపోవచ్చ గడుపై నకాలిచెప్పు, స్నేహసత్కియాం స్నేహు నూనెచేత, సతియాంకా తడుపఁబడెడిసంస్కారమును, ప్రాప్తో ఒపి పొందినదియైనను, స్వ,కాకి న్యేన = తన గడుసుతనము చేత, స్వామినః తన్ను ధరించుపురుషునియొక్క, వద భజ్గాయ-పద= శాలియొక్క, భజాయజ పుండ్లవలన గలుగు నాశము కొఱకు, కల్పతే సమర్థమగుచున్నది. తా. స్వభావము చేత గడుసుగానుండు కాలినొప్పు నూనెచే తడుపఁబడినప్పటి శీని నిజకాఠిన్యముచేత మనుష్యుని కాళ్ళకు ఒత్తుకొనుటవలన గలుగు వ్రణముచే పొడము లను చెఱుచునటుల, దుష్టుఁడైన సేవకుఁడు స్నేహముచే సత్కారమును జెందిన వాఁడైనను స్వభావదౌర్జన్యముచేత తనయేలికయొక్క యధికారమునకు కొఱతజేయుచున్నాఁడు, చెప్పులకు నూనె వేయుటయును అదియెత్తుకొని కాళ్ళయందు పుండ్లను కలిగించుటయు ను బ్ర సిద్ధం. శ్లో. ప్రసాదాతిశయేనాకు విస్ఫుర త్సర్వసంపదః, నదీనా భగవన్తో ఒపి సాధవ స్సింధవో యథా, ちょ
పుట:కవిరాక్షసీయము.pdf/67
స్వరూపం