Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. భీనివాళనః, తస్య భిక్షాశనశీలత్వా దితి భావః తథా వ్యనిమోదీ ఆశ్లేశితః, ఆనందరూపీ వ్యర్థః, యద్వా విషాదీ గరళభక్షకః, తత్ప్రవృత్తే ర్లోకోపకారత్వా దితి భావః. ఆవదానం కళాసురాదిఖండనం, కరోతి త్యపదానకరః స ఏవ పురుషః కింపురుషైకి దేవయోనివి శేషైః స్తూయతే - కింపురుష గ్రహణం దేవాద్యు పలక్షణమ్ . టీ. యస్య=వి, ధ నేళితుః ధన వంతుని యొక్క, సుహృతీ - స్నేహితుఁడు, అప దానకరః_ఆషదాన = మంచి కార్యమును, కరః= చేయువాఁడై, భీష్శనఃతిరుపమెత్తి యన్న ముదిను వాఁడగుట వలన, విషాదీ= దుఃఖము కలవాఁడగుచున్నాఁడో, సశీ ఆట్టిధన వం ఈఁడు, పురు షే& జనుల చేత, స్తూయ లేకిం. కొనియాడఁ బడునాయేమి? ఆనఁగా లేదనుట. ... అర్థాంతరము, యస్య=నీ, ధనేళితుః=కు బేరునియొక్క, సుహృత్ మిత్రుఁ డైన పరమేశ్వరుఁడు, భీక్షాశనః =బికిరమెత్తి యోదనము దిను వాఁడైనను, ఆవిషాదీ= దుఃఖ ము లేవివాఁడును, ఆనఁగా ఆనందస్వరూపుఁడనుట, లేక నిషాదీ విషమును భక్షించినవాఁ డును,అపదానకరః-ఆపదాన ఖండనమును, అనఁగా గజాసురుని ఖండనమును, కరసి చే యువాఁడును, ఆయినాఁడో, సరి=ఆకుబేరుఁడు, కింపురుషైః = కింపురుషుల రెడీ దేవ తావిశేషములచేత, సూయతే కొనియాడఁ బడుచున్నాఁడు. తా. ఏధనవంతుని మిత్రులు మంచి యాచారములు గలవారై యుండియు బికిర మెత్తితినుట చే దుఃఖితు లగుచున్నారో, అట్టి ధనవంతుఁడు పురుషులచే కీర్తింపఁబడఁడు. నేను ధవిశుఁ డై యుండియు మిత్రులకుపకారమొనర్చనివాఁడు జనులచే నిందింపఁబడు చున్నాఁడని భావము, ఈ బేరునియొక్క మిత్రుఁడైన పరమేశ్వరుఁడు భిక్షాశనమును లీలచే సంగీకరించి, లోకమున కుపద్రవము చేయును నెవరిచేతను పరిహార్యము కానియట్టివిషమును పరి హరించి లోకకంటకులై నగజాసురాది రాక్షసులను జంపినవాఁ డగుటచే నట్టివానికి మిత్రుఁ డైనయాకు చేరుఁడు కింపురుషులచే స్తుతింపఁబడుచున్నాఁడు. పూర్వమందు దేవధానపు లుకూడి సముద్రమును మథించు నెడ నందు హాలాహలముద్భవించి లోకములను కాల్పఁ గా పరమేశ్వరుండు దానిని మ్రింగెననియు, దారుకావసమందలి ఋషులు గర్వముచే త్రి మూర్తుల సంగీకరించకయుండఁగా వారి మదమణంచుటకు పరమేశ్వరుండు మోహినీ రూపమును బూనిన విష్ణువుతో ఁ గూడి తానత్యంత సుందరాకారముతో భిక్షాటన వ్యాజము చేత నట కేఁగి వారిగర్వమణించె ననియాను స్కాందపురాణకథ గలదు. శ్లో. దుర్భ ృత్యో దురుపావచ్చ ప్రాప్త్కోపి స్నేహసతియ్యామ్, స్వామినః పదభజ్ఞేయ స్వరాన్యేన కల్పతే.....