కవిరాక్షసీయము. విజయమాం విజయనిమిత్తం స్తుతిం ప్రాప్నోతీతి శాకుః స్వామిద్రోహిణః పురుష 'కారం న స్తువంతి జనా ఇత్యర్థః. ఈశ్వరస్య శంభో రవి ప్రభావం సామర్థ్యం కర్మ కోదండేన ధనుషా కరణేన నివర్తయన్, పతః కి పౌరుషం పరాక్రమం ఆశ్రితః నరః అర్జునః ని. 'సరోఒర్జునే మనుష్య' ఇత్యజయః, విజయశాం విజయనిమిత్తాం - స్తుతిం ప్రాప్నోతి. టీ. పౌరుషం=పురుష ప్రయత్నమును, ఆశ్రితః పొందినట్టి, కః=వీ, నరః మనుష్యుఁడు, ఈశ్వరస్య = స్వామియొక్క, ప్రభావం శ్రేష్ఠమైన యైశ్వర్యమును, = “భావోల్లాస క్రియా చేష్టా భూత్యభిప్రాయ జంతుషు" ఆని యాదవుఁడు దశేన=దం పాయముచేత, లేక సైన్యముచేత, నివర్తయక్ =అపహరించినవాఁడై, విజయజ్ఞా ఘాం..విజయ= గెలుపునిమిత్తమైన, శ్లాఘాం పొగడుటను, ప్రాప్నోతి = పొందుచున్నాఁ డు? ఆనఁగా పొందఁడని కాకువు. అర్థాంతరము, పౌరుషం = పరాక్రమమును, ఆశ్రితః = పొందినట్టి, నరఃజఆర్జు నుఁడు, ఈశ్వరస్యాపి=వరమేశ్వరునియొక్క, ప్రభావం బలమును, కోదణేన విం టిచేత, నివర్తయ౯ =నివారించినవాఁడై, విజయత్థామాం విజయ = జయముగలవాఁడ నెడి, శ్లాఘ్రాం=పొగడుటను, ప్రాప్నోతి పొందుచున్నాఁడు.. తా. ఎవఁడు పురుష ప్రయత్నముచే తనయేలికయొక్క సంపదను దండోపా యముచేత నవహరించుచున్న వాఁడో, అట్టిస్వామి ద్రోహి యగు వాని పౌరుషము నెవ్వ రును కొనియాడరు. షముతో అర్జునుఁడు పరాక్రమమును వహించి తన ధైర్య మెఱుంగ వలయునని కిరాత వే వచ్చిన పరమేశ్వరుని సామర్థ్యమును తనగాండీవమనెడి వింటిచేత నివారిం చినవాఁడై విజయంఁడనెడి పొగడ్త నొంచె నని భావము. . శ్లో, భిక్షాళనో విషాదీచ సుహృద్యస్య ధనేశితుః, 1. సంస్తూయతే కింపురుషై రపదానకర స్తథా. వ్యా - భిక్షాళన ఇతి. ధనేశితుః ధనికస్య యస్య పురుషస్య సుహృ ద్బంధుః సదా ఆనవరతం ఆపదాన మనావృత్తం కర్మ కరోతి త్యపదానకరః. ని. 'ఆపదాన మనావృత్తకర్మ ఖండనయో స్తథేతి విశ్వ, తథాపి భిక్షయిత్వా యాచయిత్వా శ్నాతీతి భిక్షాళనః, అతఏవనిపాదీ శ్లోశవాంశ్చ భవతీతి వాక్యశేషః, స ధనికః పురుషై సూయతే కింగ్స్టీ నై వేత్యర్థః. స్వయం ధనికో 2 సి లోభ గుణీచే ద్బాంధవే నోపకరోతీతి తం జనా నిందంతీత్యర్థః. యస్య ధ నేశితుః కుబేరస్య సుహృత్. శంభు రిత్యర్థం.
పుట:కవిరాక్షసీయము.pdf/65
స్వరూపం