Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

68 కవిరాక్షసీయము. టీ. యే=వి, నరేన్ద్రరాజులు, మస్త్ర ప్రభావసంపన్నా!-మ స్త్ర =ఆలోచన యొక్క, ప్రభావ=మహిమతో, సంపన్నా కూడినవారై, సమాహితౌరి సామాద్యు పాయములందునిశ్చయ మైనమనస్సుగలవారో, తే=ఆరాజులు, దణోద్యమేన వినాపిజ దండోపాయమును విడిచినప్పటికిని, నిత్యం - నైజమైన, అహిభయం-స్వపక్షమువలన గలిగినభయమును, సుద ని నివారించుచు. లేను. 8= అర్థాంతరము. యేవీ, సరేంద్రాఃజనిషవైద్యులు, మస్త్ర ప్రభానసంపన్నా 8= మస్త్ర= గారుడాది మంత్ర ములయొక్క, ప్రభావ=మాహాత్మ్యముతోడ, సంపన్నా!= కూడినవారై, సమాహితాః ఔషధాది ప్రయోగములందు జాగ్రత్తగలిగి యున్నారో, తే=ఆనిషవైద్యులు, దణోద్యమేన దండ కోలచేత, ఉద్యమేన కొట్టుట చేత, వినాఫీ= లేకుండినను, నిత్యం=స్వభావసిద్ధమైన, అహిభయం = పామువలనిభయమును, సుదంతికా నివారించుచున్నారు. తా, దొరతన మొనరించువారు రాజనీతి తెలిసినవారైతమయాలోచనలను గోప్య ముగా నుంచుకొని సామాద్యు పాయములచేతనే రాష్ట్ర కమాధానమును గావించుచు, దం డో సాయమును విడిచియైనను విష వైద్యులగు వారు గారుడాది మంత్ర ప్రభావముచేత గరములవలనిభీతిని నివారించుకొనుచందమున, స్వపక్షమువలని భయమును బాపుకోం దురు. “‘శ్లో, సామ్నా. భేదేన దాసేన సమసై రథవావృథక్, విజేతుం ప్రయతే తారీ న యుద్ధేన కదాచన,” అని మనుస్మృతియం దుండుటచే రాజులు సామ దాన భేద ములచేతనే శత్రువులను మంచవలయును కాని దండోపాయము సర్వదా కూడదని భా వము. "శ్లో. పాల్గుణ్య నిశ్చితమతి గుహ్యం గూఢప్రచారవాక్', ముక్త్రయే దిహ గ్రహ మనకై స్సహమన్తిభిః, మనార్థకుశలో రాజా సుఖం భూతిం సమ్ను తే, విజరీతస్తు విద్వద్భిః స్వతంత్రో, వ్యవధూయతే, ప్రభావోత్సాహశక్తిభ్యాం మస్తశక్తిః ప్రశన్యతే” అని తెలి కామందకము. ఆనఁగా గుప్తమైన యాలోచనయే శ్రద్ధ మని శ్లో. ప్రభావ మీశ్వరస్యాపి కోదన్దేన నివర్తయజ్, ప్రాప్నోతి విజయళ్లాఘాం నరః పౌరుష మాశ్రితః. EX వ్యా• — ప్రభావమితి. పౌరుషం పురుష కారం ఆశ్రితః కో వానరః మనుష్యః, కర్తా ఈశ్వరస్య స్వామినః ప్రభావం ప్రకృష్టాం భూతిం, ని. 'భావో ఆసక్రియా చేష్ట భూత్యభి ప్రాయజంతు ష్వితి యాదవః. దండేనచతుర్థ్రోపాయేన సైన్యేన వా. ని. 'ధండో యమే మాన భేదేలగుడే యామ సైన్యయో' రితి విశ్వః నివర్తయ న్న బహర