Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. 65. ములుగల పురుషులయొక్క, దోషాన్వయాత్ -సహవాసదోష సంబంధమువలన, సంకు చ న్తి సంకోచమును బొందుచున్నవి. ఆనఁగా నాళ మగుచున్నవి. ផ - అర్థాంతరము. పక్త్రకోశవతామపి సత్ప్ర =దళములందు, కోళవతా మసీజముకు శనము గలిగియుండినను, వ్యసనినాం ఆపద బొందిన, అనఁగా శిథిలమగుచునుండు, ఆం బుజానాం = తామరలయొక్క, శ్రియః నూతన విశసనాదిసంపదలు, దోమోన్వయూత్ జ దోష రాత్రి యొక్క, అన్వయాత్ రాకడవలన, సంకుచ ని తగ్గుచున్నవి, ధ్రువం = = తా. వినుఁగులు గుఱ్ఱములు మొదలగు వాహనములును బొక్క సమును గలిX యున్నను స్త్రీ ద్యూత హనాదివ్యసనాసక్తులగు వారితోడఁ గూడిన దోషమువలన, 'రాజు యొక్క సంపదలు నశించు చున్నవి. “శ్లో. వీకవ్యసన మశ్రాంతం మహోత్సాహం మహామతిం, ప్రవిశన్తి సదాలక్ష్యః సరితృతి మివావగాః, సత్వబుధ్యువపన్నో ఒపి వ్యసనాస క్తమానసః, శ్రీ వై ఇవ స్త్రీభి రలసః పరిభూయతే.” అని కామందకము. ఆనఁగా, వ్యసనముల నొందువాఁడు చెడునని భావము, రేకులందు ముకుళనముగల పద్మ ములు రాత్రి సంబంధమువలన తమకాంతినిఁ బోయుచున్నది. మస్త్ర ప్రభావసంపన్నా యే సరేన్ద్ర స్సమాహితాః, నుదం త్వహిభయం నిత్యం వినా దణోద్యమేన తే వ్యా, మంత్రేతి, యేన 28- తి. యే నరేంద్రాః రాజానః దండవ్య తురీయోపాయస్య ఉద్యమః ప్రయోగః తేన వినాపి నిత్యం అహిభయం స్వపక్షా దుత్పన్నం భయం, ని. 'మహీభుజా మహిళయం స్వపక్ష ప్రభవం భయ' మిక్యమురః. తన్నుదంతి ఆఫన్లయంతి మంత్రా దిగుణసంపన్న రాజానం శత్ర వో బాధితుం న శక్తా ఇత్యర్థః. ద్య అన్యో వ్యర్థః యే నరేంద్రాకి విషవైద్యాః, గారుడికా ఇతి యావత్. ని. 'నరేంద్రో వార్ధికే రాళ్ల విషవైద్యే చ కథ్యత' ఇతి విశ్వః, మంత్రేణ గారుఢాదినా ప్రభావేణ ఔషధశత్యా సంపన్నాః ఆధవా మంత్రస్య ప్రభావేణ సంపన్నా ఇతి వా సమాహితాః ఔషధాది ప్రయోగే ఒవహితా శ్చ భవంతి, తే పిష వైధ్యాః దండో "మేన దండస్య ముద్దరాదేశీ ఉద్యమః ధరణం, దండప్రహార ఇతి యావత్. లేన వినాని, పృథః్వ నేత్యాదినా తృతీయా, నిత్యమహిభ్యో భుజంగేభ్యో భయం, పంచమీ భయేతి సమాసః, నుంచి ఆవహరంతి, న మంత్రాదిశక్త్యా గారుడికాసం ఖిర ప్రీతి భావరి 9