Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64 కవిరాక్షసీయము, ఆత్రప్రసన్నే సతి విశాసస్య ఐశ్వర్యాది హేతుకమ్మ శ్రీః ప్రావ్యతే, ఆదృష్టం కేనాపీ దుర్ని వార్య మిక్యర్థః. .టి. వనే=జలమందు, సంకుచితైరపిఱముడుచుకొనియుండునవియైనను, కుము జైశి= తెల్లకలువల చేతను నల్లకలువల చేతను, విధౌ చంద్రుఁడు, ఆభిముఖ్యం=అభిముఖ భావమును, X తేనతి పొందినవాఁడుకోఁగా, సా= ప్రసిద్ధమైన, వికాస శ్రీ &జనిక సనసమృ ద్ధిని, ప్రావ్య తే=పొందఁబడుచున్నది, అర్థాంతరము . సంకుచితైరపి తరము, ననే=అడవియందు, సంకుచి తెరపి ఆ ఆణఁగికొనియుండువారై నను, శుభూపై! = ఆసమర్థులగు రాజులచేత, విధా = భాగ్యము, లేక విష్ణువు, అభి ముఖ్యం= ప్ర సన్న భావమును, గలేసతి పొందుచునుండఁగా, సా= ప్ర సిద్ధమైన, వికాస శ్రీ ఐశ్వర్యమును విస్తరింపఁ జేయుసంపద, ప్రావ్యతే=పొందఁ బడుచున్నది. . తా. జలమునందు ముకుళభావమునుబొంది తమ వికసనమునకు నేమియుఁ 'బ్ర యత్న మొనరింపక యుండు తెల్లకలువలు మొదలగు వానికి తనంతన యుదయమైన చంద్రునివలన వికాససంపద గలిగినట్లు, గ్రహచారవశమునన డవియందు దాఁగియుండు దీనులై నరాజులకు అదృష్టవశమున రాజ్యసంపదలు గలుగుచున్న పనియర్థము, “యద్భావి తద్భపత్యేవ యదభావి న తద్భవేత్” అను నియతి ననుసరించి ఫలప్రాప్తివిషయమందు అదృష్టమే బలమైనదికాని, పురుష ప్రయత్నము ప్రయోజన కారికాదు. శ్లో, భూభుజా మమ్బుజానాం చ పత్రకోశవతా మపి, దోషాన్వయా ద్వ్యసనినాం సంకుచ న్తి ధువం శ్రియః =3 వ్యా _భూభుజామితి. పత్రం వాహనం, ఆశ్వసమూహ ఇత్యర్థః. కోశః ఆర్థాథః తద్వతాం పత్రకోశపతా మపి. ని. 'వత్రం వాహనపక్ష యో'రిత్యమరః . భూభుజాం రాజ్ఞాం శ్రియః సంపదః వ్యసనినాం మృగయాదివ్య సనవతాం పురుషాణాం దోషాన్వయాత్ సంగదోషసంబంధాత్ హేరోః సంకుచంతి, ధ్రువం నిశ్చితం. పత్రేషు దశేషు శోళవతాం కుట్మలవతాం, ముకుళితానా మిత్యర్థః. వ్యసనినాం, ఆప ద్వతాం భ్రశ్యతాం వా. ని. 'వ్యసనం వివది భ్రంశ' ఇత్యమరః, ఆంబుజానాం వద్దా నాం శ్రియః నవ్యతాః దోషాన్వయా రాత్ర్యాగమూ తోః సంకుచంతి భ్రశ్యం తి, ధ్రువం. రాత్రి వద్యానా మవికాసా దితి భావః.: టీ. పక్త్రకోళవతామపి-పత్ర తామపి-పక్త్ర ' = వాహనములు, బొక్కసముగల, భూభుజాం=రాజులయొక్క, శ్రీయః = సంపదలు, వ్యసనినాం= వేఁట మొదలగు వ్యసన