Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. 68. విహాయ త్యక్త్వా అథవా శ్రీశ్రీ ధాదీనాం శామమూలకయా కత్త్యాగే సతి తదనుదయా త్కామస్య గ్రహణం. క్రమాద్యమాద్యనుష్ఠాన క్రమేణ దీప్తా హృదయే జ్వలితా సా ధీకి వరాం నిరతిశయాం కాపా ముత్కర్షం బ్రహ్మభూయలక్షణం యాతి ప్రాప్నోతి. నీ. 'కాషోత్కరే స్థితౌ దిశీ'త్యమరః . ఆర్కదీ స్తీశ్చ సూర్య తేజో ఒపి ప్రాచీనస్య పూర్వ ది తస్య తమసోంధకారస్య క్షయాత్ దీప్తా ఉజ్వలా సతీ క్రమాత్ మట్టికాది శ్ర మాత్ కామం పర్యాప్తం విహాయసా గగనమార్గేణ పరం కాష్ఠం వారుణీం దేశం యాతి ఆ స్తం గచ్ఛతి - 'లంమ్యతే న ఖలు కాలనియోగ ఇతిభావః . టీ. ప్రాచీనతమసః- ప్రాచీన= పూర్వజన్మ మువలనఁ గలిగిన, తమసః అజ్ఞానము యొక్క, క్షయాత్ =నాశమువలన, కామం కామ శ్రీ ధాదులను, విహాయజవిడిచి, క్ర మాత్ = యమ నియమాద్యనుష్ఠాన క్రమముచేత, దీప్తా=హృదయమందు ప్రకాశించు చుండు, సా = ఆట్టి, యోగిధీః-యోగి = ధ్యానమును జేయువారియొక్క, బుద్ధి, పరాం ఎక్కువైన, కాష్ఠాం = శ్రేష్ఠత్వమును, యాతిజపొందుచున్నది. = = ధీః అర్థాంతరము. ఆర్కదీ పిశ్చ -ఆర్క = సూర్యునియొక్క, దీప్తిశ్చ - శాంతి యును, ప్రాచీనతమసః పూర్వదిక్కు నందలి చీఁకటియొక్క, క్షయాత్ -నాశమువలన, -= ప్రకాశించినదియై, క్రమాత్ = కాలక్రమముచేత, కామం సంపూర్ణముగా, = .. హాయ సొ ఆ కాశ మార్గముచేత, పరాం కాష్ఠం = పడమటిదిక్కును, యాతి పొందు చున్నది. అనఁగా ఆస్తమించుచున్నదనుట. తే. ప్రాచీనమైన తమస్సును పరిహరించుటవలనను కామాదులను విడుచుట వలనను యోగియొక్క బుద్ధి మిక్కిలి శ్రేష్ఠత్వమును బొందునటుల సూర్యుని కాంతి యును ప్రాచీన తమస్సును (తొలిదిక్కు చీఁకటిని) పరిహరించి యాకాశ మార్గముచేత పడమటిదిక్కును బొందునని భావము. శ్లో. కుముదైశ్చ కుభూ పైశ్చ వనే సంకుచితై రపి, ప్రాప్యతే సా వికాస శ్రీ రాభిముఖ్యం గతే విధౌ. 673 వ్యా.—కుము డైరీతి. వనే జలే సంకుచితైరపి కుముదై స్సితోత్పలై -కుము దగ్రహణ మిందీవరాజా మ ఫ్యుభలక్షణం, గుణసామ్యాత్, విధౌ చంద్రమసి. ని. 'విధు ర్విష్ణా చంద్రమనీ' త్యమరః, ఆభిముఖ్యం గతే సతి వికాసస్య ప్రభుల్ల తాయాః శ్రీః ప్రావ్యతే చ, చంద్రమసి ఉదయతి కుముదాని విశసంతీత్యర్థం. పనే శాననే సంకు చితై రపి లీవై రపి భూపైః విధా భాగ్యే విష్ణా వా ఆభిముఖ్యం గతే సతి ఫలతి సతి