కవిరాక్షసీయము. తా. మొనగల ముఖభావమును వెనుక దారమునుగల సూదివలెనే హితవాదీ యుగువాఁడు హిత ముపదేశించువేళలో పరుషముగా పలుకుచు పరోక్షమందు మంచి గుణముల నే చెప్పుచు చెవిని వేధించుచున్నాఁడని యర్థము. “హితం మనోహారిచ దుర్లభం వచః” అనున్యాయమున లోకమందు ఇష్టమును హితమును అయిన పలుకరుదని భావము. 1 అర్థాంతరము. సూచికన్య = కొండెము చెప్పువానియొక్క, వాక్ = పలుకు, పురః= జనులముందర, తైశ్యం=దోషో ద్ఘాటనము చేతనైన కాఠిన్యమును, వివృణ్వతీ=ని స్తరించునది యై, గుణం = మంచినడతను, వృష్ఠతః = వెనుకకు, అనఁగా ప్రకాశము కానట్లుగా, కుర్వతీ= చేయునదియై, లోకస్య = వినువారియొక్క, కర్ణాక్= చెవులను, సూచీవా
- సూదివలెనే, విధతి =
=,% గ్రుచ్చుచున్నది. 3 (సూచీవరమైన యర్థము 'మొదటనే వ్రాయఁబడి యున్నది. " తా, ముఖమందు మొనగలదియై వెనుక ప్రక్క దొరముగ లదియై చెవులను గ్రుచ్చి నొప్పించునట్టి సూదిపలెనే కొండెముచెప్పువానినాక్కు ముఖమున పరుషము గలదియై గుణమును. ప్ర కాశపఱచక వినువారిచెపుల కసహ్యముగా నుండునని భావము. ఈ శ్లోక మందు, 'సూచీవా సూచికన్య వాక్' అనుచోట, సూచీ +ఇవ+అసూచికస్య, అనియే సంధి చేయ ఐని లేదు, “ఇహ వశ వాశబోవా బోధ్యః”! అనువార్తికమువలనను, “ “వాని కల్పోపమానయ్యో" అను నానార్థరత్నమాలా వాక్యమువలనను, సూచీ-వా-సూచిక స్య అని వ్యస్తపదముగానే తెలియ వలయును. వశబ్ద వాశబ్దము లుపమాన వాచకమునందు వర్తించును. ఇందులకు ప్రయోగము: 'మణీవో ష్ట్ర స్యలం బేతే క్రియావత్సత రామమ” ఇట " య్వేద్వి త్వే” “ఈకారాంత ఊకారాంత వికారాంత శబ్దద్విత్వే వర్తమానః సంధిం నప్రాప్నోతి మణీవారినర్జ్యమ్ అని సారస్వతవ్యాకరణమందు ప్రకృతి భావ సంధియందుచెప్పి, మణీ_ఇవ ఆనియే చెప్పవలయు ననియు, కాశిక యందును ఇట్లే మణీవ-జంపతీవ-దంపతీవ, అని సంధిగా చెప్పియుండినను, సిద్ధాంతకౌముదియందు 'ఈదూ దేద్వివచనం ప్రగృహ్య” అను సూత్రవృత్తియందు “వశబ్దా-వాశబ్దావా భో ధ్యమ్” అని ఈ స్పష్టముగా చెప్పి నారు గాన, వాశబ్ద ముపమాన వాచక మనుట కేసందియం బును లేదు. శ్లో. యోగిధీ రర్కదీ ప్తిశ్చ ప్రాచీనతమసః క్షయాత్, క్రమా దీప్తాప రాం కాష్ఠాం యాతి కామం విహాయసా. వ్యా,——యోగిథీరితి. యోగినాం ధ్యానవతాం ధీ. కల్తీ ప్రాచీనన్య ప్రాగ్భ అజ్ఞానన్య క్షయా క్జేతోః కామం, ఉపలక్షణ మిదం, కామాదీ నిత్యర్థం.