కవిరాక్షసీయము, జౌ, స్వభావముచేత నే తెల్లనైనముత్యములకును తామరతూండ్లకును స్వభావము చేత నే దోషరహితులై న విద్వాంసులకును ఛిద్రములు అనఁగా ముక్తామృణాళములకు రంధ్ర ములును విద్వాంసులకు దోషమును కలిగినయెడల, ఆదోషములు ముక్తామృణాళములకు హనీయందలి సూత్ర ము చేతను, విద్వాంసులకు వారిసుగుణముల చేతను ఆచ్ఛాదింపఁబ డుచున్నది. ముత్యములకు దారము, తామరతూండ్లకు వానియందలి నులును, విద్వాం సులకు వారిసుగుణములును, ఆరంధ్రదోషములను పోఁగొట్టును. "ఏకోహి దోషో గుణ సన్ని పాతాన్ని మజ్జతీందోః కిరణేష్వివాఙ్కః" అను న్యాయమున జగదాహ్లాదకరుఁడైన చంద్రు నియందుండు కందెవ్విధమున నెన్నఁబడదో, అట్లేయనేకసుగుణములుండి యొకా నొక దోషముండినను బయలుపడదు, శ్లో. వివృణ్వతీ పుర సైథ్యం పృష్ఠతః కుర్వతీ గుణమ్, కర్ణా౯ విధతి లోకస్య నూచీ వాసూ చికస్య వాక్. వ్యా- నివృణ్వతీతి. సూచకః పితునః సః న భవతీత్యసూచకః తన్య వాక్" కల్తీ పురః ప్రథమోప దేశసమయే తైత్యం పారుష్యం వివృణ్వతీ ప్రకాశయతీ వృద్ధ ఈ పశ్చా దువ దేశానంతరం గుణం హితం కుర్వత్యపి లోకస్య జనస్య, ఆవివేశిన ఇతి శేషః. కర్ణాక్" విధతి భినత్తి, శ్రీ తివిరసా భవంశీతి యావత్. 'హితం మనోహారి చ దుర్లభ' మితి భావః కథం. సూచీవ. స్కాపి పురః అగ్రే తైత్యం తేజసథామత్వం వివృణ్వతీ వృద్ధఈ చరమభాగే గుణం తంతుం కుర్వతీ దధతీ సతీ లోకస్య ఆనస్య కర్ణాక్ విధతి ఛిద్ర యతి. - ఈశ్లోకమందు, అసూచికః అని పదవిభాగము చేసినారు. సూచికిని హక్కునకు నుపమానోపమేయభావ ముండుటచే నసూచిక వాక్కునకుపమానము పొసంగదు. కాన, తొలుత వ్యాఖ్యననుసరించి యరమును వ్రాసి, పిదప నాయభి ప్రాయాః ర్థమును వ్రాయుచున్నాఁడను. టీ. ఆసూచికస్య - కొండెము చెప్పనివానియొక్క, ఆనఁగా సజ్జనునియొక్క; పాక్ మాట, పురః= ప్రథమోపదేశ సమయమందు, తైత్యం కఠినభావమును, 'వివృ ణ్వతీ = ప్రకాశవఱచునదియై, వృష్ఠతః ఉపదేశానంతరమందు, గుణం హితమును, కుర్వతీ చేయునదియై, లోకస్య = జనముయొక్క, అనఁగా నవివేకులయొక్క, కర్ణాక్ చెవులను, పురః = ముఖమందు, తైయ్యం వాడితనమును, వివృణ్వతీ = విస్తరించునది యై, సృష్ఠితః= వెనుక ప్రక్క, గుణం = దారమును, కుర్వతీ = ధరించుచు, లోకస్య జనముయొక్క, కర్ణాక్ - చెవులను, సూచీవ - సూచివలెనే, విధతి - పొడుచుచు న్నది. ఆనఁగా వినుటకసహ్యమగుచున్నది. == =
పుట:కవిరాక్షసీయము.pdf/59
స్వరూపం