కవిరాక్షసీయము. దగుచున్నాఁడు. ప్రతికలం=ధనవృద్ధి చేత, వృద్ధి, అభివృద్ధిని, లబ్ధ్వా=పొంది, అఖజ్జీత మణ్డలః-అఖణ్ణిత నాశము కానియట్టి, మణ్డలః= దేశముగలవాఁడై, భౌతి= ప్రకాశించు చున్నాఁడు.
ఓ అర్థాంతరము, రాజా చంద్రుఁడు, బాల' ఏవ చిన్న వాఁడయ్యును, అనఁగా రేఖామాత్ర రూపముగలవాఁడయ్యును, విలక్షణతయా కళంకము లేనికారణముచే, భృతో స్విల: మిక్కిలివ్రకాశించువాఁడగుచున్నాఁడు. తథా= అపే) ప్రతికలం = ఒక్కొకకల యందును, వృద్ధింఆభివృద్ధిని, లబ్ధ్వాజిపొంది, అఖణ్ణితమణ్డలః = సంపూర్ణ బింబము గలపొఁడై, భాతిఉ వెల్గుచున్నాఁడు. = తా, చంద్రుఁడు శుక్ల పక్ష పాడ్యమినాఁడు రేఖామాత్ర దృశ్యమానుఁడై కళంకరహి తుఁడై మిక్కిలి ప్రకాశించుచు, దినదినము కలావృద్ధిగలిగి యెవ్విధమున సంపూర్ణబింబము తో తేజరిల్లునో, రాజగువాఁడు బాల్యమంచే సర్వోన్నతములైన కోశ్యాచార్యాది సద్గుణములుగలవాఁడై ధనాభివృద్ధిచే నఖండమండలాధిపత్యంబు వహించి ప్రకాశించు చున్నాఁడు. . ముక్తా మృణాళ సంధియాం నిర్మలానాం నిసర్గతః, ఛిద్రం యది స్యాత్తత్ ముద్రం తద్గుణై రపిధీయతే, లా స్యా,——ముక్తాః సూక్తీ కాని, మృణాళాని బిసాని, సుధియః విద్వాంస శ్చ, తే పాం నీవర్గతః స్వభావేన నిర్మలానాం స్వచ్ఛా నాం అస్యశ్రీ స్వచ్ఛచిత్తానాం ఛిద్రం రంధ్రం అన్యత్రఛిద్రం, దోషరేశ ఇత్యర్థః స్యాత్ భవే చ్చేత్, తల్లి తచ్ఛిద్రం వివరం దోషః క్షుద్రం సూక్ష్మం తద్దుణ్ణి సంతుభిః అన్యత్ర శాంత్యాదిగుడైన ఆవిథీ యతే ఆచ్ఛాద్యలే. వేధికాని మా క్తిశాని సూత్రప్రోతాని భవంతి మృణాళరంధాణి స్వతంతుభి రాచ్ఛాద్యంతే. 'వీతో హి దోషో గుణనన్ని పాతే నిమజ్జతీందోః కిరణే ద్వీపాంకో ఇతి న్యాయాత్. టీ. నిసర్గతః జ స్వభావమువలన, నిర్మలానం - నిర్దోషములైనట్టి, అనఁగా స్వచ్ఛములైనట్టి, ముక్తామృణాళసుధియాం- ముక్తా-ముత్యములకు, మృణాళ తామర తూండ్లకు, సుధియాం ని ద్వాంసులకు, క్షుద్రం కొంచమైన, ఛిద్రం-రంధం మును, దోషమును, స్యాద్యది కలిగెనేని, తత్ప్రుద్రం- ఆరంధ్రమును, దోషమును, తద్దుః తత్ = వానియొక్క, గుణైః సూత్రములచేతను, మంచినడతల చేతను, ఆపిథియ తేజ కబ్బఁబడుచున్నది..