Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవీరాతనీయము. 59 జడః=అ సమర్థుఁడు, స్యాత్ = కావచ్చును. (తథాపి అట్లయినను) స్వానః = తనహృ దయమందు, కృష్ణరూపః - కృష్ణ నిష్ణువుయొక్క,.. రూపః = ఆకారము గలవాఁడు; ఆనఁగా పరమాత్మను ధ్యానించువాఁడు, చేజ్ - ఆయ్యె నేని, సః=ఆపురుషుఁడు, ద్విజ న్మనాం = బ్రాహ్మణులకు, లేక, బ్రహ్మక్షత్త వైశ్యులకు, రాజాజరాజు, స్యాత్ ఆగును.

అర్థాంతరము. బాల్యే= శుక్ల పక్షాదియందు, ఆవృత్తః = వర్తులము లేనివాఁడు; ఆస్తు - అయినను, వృద్ధః - సంపూర్ణమైన కలగలవాఁడయి, అధికం = మిక్కిలి, ఆదక్షి చల్లనైనవాఁడు, స్యాత్ - అయినను, స్వాస్తతః =తనమండలమధ్యమందు, కృష్ణరూ పః = నల్లనిరూపముగల, సః ఆచంద్రుఁడు, ద్విజన్మనాం బ్రాహ్మణులకు, రాజాజ దొర, స్యాత్ - ఆగును. తా, చిన్న తనముందు పూర్ణ చంద్రుఁడు కానందున వర్తులము లేక యున్నను, వృద్ధ త్వమనఁగా పూర్ణచంద్రుఁడైనపుడు మిక్కిలి చల్లనైన చంద్రుఁడు మధ్యమందు కళంక ముగలవాఁడై బ్రాహ్మణులకు రాజైన చందమున పురుషుఁడు చిన్నతనమందు ఉష్ణనయన ముగాక మునుపు ఆచారవిహీనుఁడై యుండినను ముసలితనమున నింద్రియ దౌర్బల్య ముచేత నేమియుఁ జేయలేనివాఁడైనను, తన మనమునందు శ్రీకృష్ణమూ ర్తిని ధ్యానించు. యుండెనేని యందఱకంటె శ్రేష్ఠుఁడగును. శ్లో. 'ఇజ్యాచారదమాహింసాధానస్సావ్ ధ్యాయకర్మణాం, ఆయం తు వరమో భర్లో యద్యోగే నాత్మ దర్శనమ్, ఆనెడియాజ్ఞ్య పల్క్య వచనమువలన నన్ని కర్మలకంటె వాత భావన శ్రేష్ఠము. శ్లో, విలక్షణతయా రాజు బాల ఏవ భృశోజ్జ్వలః, లబ్ధ్వా వృద్ధిం ప్రతికలం భార్యఖణ్ణితమణలః ха వ్యా, విలక్షణతయేతి, బాలో రోజా నృపః విలక్షణతయా అసాధారణతయా: సర్వోత్కృష్టగుణ ల్వే నేతి యాపల్, భృశ మత్యర్థం ఉజ్జ్వలః ప్రకాశమానో భవతీ ప్రతికలం కళయా ' ని త్తవృద్ధి, పీప్సాయా మవ్యయీభాపః, ని. 'కలాళిల్పే వి తవృద్ధి’ చంద్రాంశే శకలే నల' ఇత్యమరః. వృద్ధిం సంపదం లబ్ధ్వ అఖండితమండలః సమృద్ధ దేశ సృ" ఛాతి ప్రకాశతే. ఆన్యో ఒప్యర్థః, రాజా చంద్రః బాలనీన రేఖా మాత్రరూప ఏప నిలక్షణతయగాని విగతకళఙ్కత్వేన` 'హేతునా భృశోజ్జ్వలో భవతి, తథా కళాయాం ప్రతికళం వృద్ధిం లబ్ధ్వా అఖండితమండలకి సంపూర్ణమండలో భవతి. టీ. బాలశి చిన్నవాఁడైన, రాజాజరాజు, విలక్షణతయైన అందరికంటే ఎక్కు జైనమంచిగుణములచేత నీ, భృశోజ్జ్వలః-భృశ=మిక్కిలి, ఉజ్జ్వలః= ప్రకాశించువా