Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

58 కవిరాక్షసీయము, తా. అమృతము : ముత్పాదించు స్వకిరణములచేత కృష్ణపక్షమందు క్షీణదశనొం పైన చంద్రమండలమును సంపూర్ణముగా నొనర్చు సూర్యుఁడు స్వభక్తజనములచే నెట్లు సేవించఁదగినవాఁడో యట్లే తన సంపద చేత బ్రాహ్మణులను పూర్ణమనోరథులనుగాఁ జేయు ప్రభువే హితముగాఁ బలుకుచుండు స్వబంధుజనము చేత సేవింపఁదగిన వాఁడగుచున్నాఁడు. క్షయ మొందిన చంద్రుఁడు సూర్యకిరణములచేతనే మరల కళావంతుఁ డగుచున్నాఁడనుట బ్రమాణము. “శ్లో నలిలమయే శశిని రవేర్దీధితయో మూర్ఛితా స్తమో నైశం, క్షప ని దర్పణోదరనిహితా" ఇవ మన్దిరస్యాన్తః." అని వరాహమహీరాచార్యులు చెప్పి యుండుటచే, జలరూపమగు చంద్రమండలమందు సూర్యకిరణములు పడుటవలన నింటి లోపలియద్దమునందు ప్రతిఫలించిన సూర్యకిరణము లాయింటఁగల చీఁకటి నెట్టు హరించునో యట్లే రాత్రి గలిగిన చీఁకటిని పరిహరించు నని జలియవలయును. బాల్యే సోమ మమృతోస్తు వృద్ధస్స్యా దధికం జడః, 2 స్వా స్తశ్చ కృష్ణరూపశ్చే త్స్యా త్సరాజా ద్విజన్మ నామ్, బాల్య ఇతి. బాల్యే ఆనుపనీతత్వే కామం యథేచ్ఛం ఆవృత్తో వృత్తిహీ దః, సదాచారరహిత ఇత్యర్థః ఆస్తు 'ప్రాగుపనయనా శ్కామచారవా' నితి గౌతమ స్మరణాత్ , వృద్ధః పార్థిక్యవాక్ భూత్వా అధిక మత్యర్థం జడః కర్మానుష్ఠానా సమర్థ ్యత్ - తథాపి స్వాంతః స్వస్య హృదయే కృష్ణస్య విష్ణోః రూపం ఆకారో యస్య క్తః. స్వహృదయే వరమాతో పాసనావారి శ్చే దివ్యర్థః . స పురుషః ద్విజన్మనాం శానాం డ్రైవర్ణి శానాం వా రాజా స్యాత్. శ్రేష్ఠస్స్యా దితి భావః. సర్వేషాం ణా మస్యాత్మ భావనాయాః పరమధర్మత్వా దితి భావః. ఆశ్రాహ యాజ్ఞ వల్క్యః. ఇణ్యచారదమాహింసా దానస్వాధ్యాయకర్మణాం, ఆయం ఈ పరమో ధర్మో యద్యో వీళ్లే నాక్ష్మదర్శన” మితి, ఆన్యో వ్యర్థః, బాల్యే శుక్ల పక్షాద్ ఆవృత్తఃవర్తులహీనః ఆస్తు, వృద్ధః సంపూ ర్ణకళో భూత్వా ఆధికం జడః శిశిరః శీత ఇత్యర్థం. ని. 'సుషమ శ్శిశిరో జడ' ఇత్య మరశి. స్యాత్ - స్వాంతః స్వమధ్యే కృష్ణరూపః శ్యామాకారః, తస్య కళక్కీ త్వాదిత భావః, నచంద్రః ద్విజన్మ నాం బ్రాహ్మణానాం రాజా స్వామి ప్రభుః స్యాత్-'సోమో సాకం బ్రాహ్మణానాగ్ o రా? జేతిశ్రీ లే, దర్శపూర్ణ మా సాదియాగ, హేతుతయా చంద్రస్య ద్విజరాజత్వమ్. టీ.. బాల్యే. = ఉపనయనము కాకమున్ను, కామం ఇచ్చవచ్చినట్లుగా, అప్ప శః = ఆచారహీనుఁడు, ఆస్తు కావచ్చును. వృద్ధశి=ముదుసలియై, ఆధికం= మిక్కిలి,