Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. 57 తా. బాణమువలెనే తిరుగుచునుండు యాచకుఁడు బాణమేలాగున గుఱిని జెంది యూరకుండునో, అట్లే యాచకుఁడును లక్ష గోవులను సంపాదింపక గాని శాంతిని బొందఁడు. ఇందు సముద్దకయమక మను శబ్దాలంకారము గలదు. మఱియు నీశ్లోకము గోమూత్రి కాబంధమునకును దగియున్నది. శ్లో. ఇన స్సవీవ సేవ్యోయ స్స్వలోకేన సుధా ముచా, ద్విజేన్ద్రమణలం క్షీణం సమగ్రయతి సంపదా. M వ్యా. ఇనఇతి. సుధాం సుధోజమా న్వ్యాహారాదీ ముంచతి దజాతీతి సుధాముక్" తేన సుధాముచా స్వలోకేన స్వేషాం స్వకీయానాం బంధూనాం లో కేన జనేన స ఏవ నాన్యః ఇనః ప్రభుః. ని. 'ఇన స్సూర్యే ప్రభా’విత్యమరః. సేవ్యః ఆశ్రయణీయః యః ప్రభుః క్షీణం దరిద్రం ద్విజేంద్రాణాం విప్రోత్తమానాం మండల సమూహం సంపదా స్వకీయయా కరణేన సమగ్రయతి సమృద్ధం కరోతి. సమగ్ర శబ్దా తత్కరోతీతి ణ్యంతా ల్లట్. అన్యో వ్యర్థః స్వస్య లోకః స్వజనః, భక్తజన ఇత్యర్థః. లేస స్వలో జీన కర్ణా స ఏవ ఇనః సూర్యః సేవ్యః ఉపాస్యం, య స్సూర్య స్సుధాముచా చంద్రకిరణ రూపేణ అమృతస్రావిణ్యా సంపదా కిరణసమృద్ధ్యా క్షణం నష్టకళం ద్విజేంద్రమం డలం చంద్రబింబం సమగ్రయతి సంపూర్ణం కరోతి, శుక్లజ సూర్యః ఖిలం స్వతేజి సా వర్ధయతి. అత్ర వరాహమిహిరః. 'సలిలమయే' శశిని రవే ర్ది తయో మూర్చితా స్తమో నైళం, క్షపయంతి దర్పణోదరనిహితా ఇవ మందిరస్యాంతః.? టీ. యః=నీపురుషుఁడు, క్షీణం = దరిద్రమైన, ద్విజేన్ద్రమండలం ద్విజేన్ద్ర = బ్రాహ్మణోత్తములయొక్క, మణ్ణలం = సమూహమును, సంపదా - సమృద్ధి చేత, సమగ్రయతి = పూర్ణునిగాఁ జేయుచున్నాఁడో, సవీవ = అట్టి, ఇనః దొర, సుధాము చా= పొలుసుబోలి పలుకునట్టి, స్వలో కేన బంధుజనముచేత, సేవ్యః ఆశ్రయించం నగినవాఁడగుచున్నాఁడు. -ఆర్థాంతరము, యః=విసూర్యుఁడు, సుధాముచా చంద్ర శిరణరూపమైన యమృ కమును స్రవించునట్టి, సంపదా -కిరణ సమృద్ధిచేత, క్షీణం ఉనష్టమైన, ద్విజేన్ద్రముణ్డలం = చంద్ర మండలమును, సమగ్ర య తి జ సంపూర్ణముగాఁ జేయుచున్నాఁడో, స్వఆట్టి, ఇనవీవ = సూర్యుఁడే, స్వలోకిన తనభ క్తజనముచేత, సేవ్యః = సేవింకుఁదగ్గినవాఁడగు చున్నాఁడు. 8