Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

$6 కవిరాక్షసీయము. అపాత్రే భౌత్రాదౌ జనే దత్తే దదాతి. భుటీయంత్రం క్షే త్రే దత్తే బాలిశస్తు అక్షేత్రే దత్త ఇతి మటీయంత్రా దపి బాలిశస్య నికృష్టత్వ మితి భావోధ్వన్యతే. టీ. ఘటీయస్త్రం = ఏతము అను జలయంత్రము, నీచైః = క్రిందుగా, అనఁగా బావిలోనికి, గత్వా = పోయి, మహితం = పూజింపఁదగిన, ఆనంగా స్నానాదులకు యో గ్యమైన, జీవనం = నీటిని, భ్రమేణజతిరుగుట చేత, ఆదాయ తీసికొని, క్షేత్రే=పంట భూమియందు, దత్తే = విడుచుచున్నది. = ఆర్థాంతరము, బాలిశః = తెలియనివాఁడు, నీచైః = కొఱగానివానిని, గత్వా = పొంది, మహితం=యోగ్యమైన, జీవనం = బ్రతుకును, ఆదాయ ప్రయాసచే సంపా దించి, భ్రమేణ=భ్రాంతిచేత, ఆనఁగా నవివేకముచేత, అక్షేత్రే = పాత్రులు కానియట్టి జనులందు, దత్తే = ఇచ్చుచున్నాఁడు. తా. జలయంత్రము, లోఁతుగానుండు బావిలోపలికి తిరుగుడు మూలకముగా దిగి అందలి నీటిని పంటభూములు కొసంగుచున్నది. మూర్ఖుఁడగువాఁడు, నీచునియొద్ద కేఁగి వా నివలన తనజీవనమునకు వలయు దానిని గ్రహించి మోహముచే సపాత్రులగు నటులు విటు లు వారవధూటులు మొదలగురికి నిచ్చుచున్నాఁడు. ఇందు మూర్ఖుఁడును జలయంత్ర మును నీచజీవన గ్రహణమందు సమాను లైనను జలయంత్రము సుక్షేత్రమున కుపయోగ మగుటచే ఆ పొత్రుల కుపయోగమగు మూర్ఖునికంటె నుత్తమం బని భావము, వ్యాఖ్యానమున అపాత్రులగు భాత్రాదులకు మూర్ఖుఁడు జీవనమిచ్చుచున్నాఁ డని వ్రాసినారు. బాత్రాదులను ఆపాత్రు లనుట లో కళా శాస్త్ర విరుద్ధము విరుద్ధము కద శ్లో, అధిగమ్యాశు గోలక్ష మేకళ్శామ్యతి మార్గణః, - అధిగమ్యాశు గోలక్ష మేకళ్ళామ్యతి మార్గణః. XX వ్యా.—అధిగ మ్యేతి. ఆశుగః శీఘ్రగామీ ఏతో మార్గణశ్శరః. నీ, 'శలంబ మార్గణశ రా” ఇత్యమరః. లక్షం శరవ్యం అధిగమ్య ప్రావ్య. ని. 'లక్ష్యం లక్షం శరవ్యం, చైత్యమరః. శామ్యతి-గచ్ఛతీ త్యర్థః. వికః ఆన్యో మార్గణః యాచకః ఆశీ శీఘ్రుం యాచ్నాకాల వీవ గవాం పశూనాం, ధేనూనా మిత్యర్ధం. లక్షం లక్ష సంఖ్యా గాప ఇత్యర్థకి, అధిగమ్య లబ్ధ్వా శామ్యతి ఆతృష్ణా భవతి. సముద్దకయమకం. ఇ బాణ టీ. ఆశుగః = శీఘ్రముగా పోవుచుండు, ఏకః = ఒకటైన, మార్గణః ము, లక్షం = గుఱిని, అధిగమ్య - పొంది, శామ్యతి = శాంతిని బొందుచున్నది. అర్థాంతరము, ఏకః= వేటొకటైన, మార్గణ&జయాచకుఁడు, ఆశీఘ్రముగా, గోలక్షం నా లక్ష గోవులను, ఆధిగమ్య = సంపాదించి, శామ్యతి = సంతుష్టిని బొండు చున్నాఁడు.