Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. 56 యోఒహ మిత్యభిమానః ఏతేషాం గుణానాం సీమాపరా కాషే త్యుచ్యతే. నిరతిశయ యుద్ధోత్సాహాదిగుణవానితి కథ్యత ఇవ్యర్థం. ఆన్యో ఒ వ్యర్థః. యత్ర యస్మి సుందరే పురుషే స్మృతే సతి నారీణాం కామి నీనాం మనః చిత్తం నిర్వృతిం సుఖం లభతే. స పురుషః నరః దర్పకః కామః స ఉపమానం యేషాం తేషాం కామసదృశానాం సీమా అవధి రుచ్యతే. గుణినో జభినం ద్యంత ఇతి భావః . టీ. యత్ర నీరాజు, స్మృతేసతి = స్మరింపఁబడిన వాఁడు కాఁగా, ఆరీణాం శత్రువులయొక్క, మనః=మనస్సు, నిర్వృతిం సుఖమును, సలభతే - పొందదో, సః పురుషః = ఆరాజు, దర్పకోవమానానాం = సాహన రోష అభిమాన గుణములకు, సీమా=ఎల్లయని, ఉచ్యతే = చెప్పఁబడుచున్నాఁడు అనఁగా నెక్కువైన యుద్ధోత్సా హాదిగుణములుగలవాఁడని పొగడఁ బడుచున్నాఁడు. ఆర్థాంతరము. యత్ర =నీ సుందరపురుషుఁడు, స్మృతేసతి = స్మరింపఁబడినవాఁ దుకాఁగా, నారీణాం= స్త్రీలయొక్క, మనః - మనస్సు, నిర్వృతిం = సుఖమును, లభ తేజపొందుచున్నదో, సఃపురుషః = ఆపురుషుఁడు, దర్పకోవమానానాం-దర్పక మన్మధునితోడ, ఉపమానానాం సమాను లగువారికి, సీమా - ఎల్లయని, ఉచ్యతే = పలక బడును. తా. ఏరాజును దలంచుకొన్నంతలోనే శత్రువులమనస్సు కలతనొందునో యా రాజే సాహసమును రోషమును అభిమానముగల వారలలో శ్రేష్ఠుఁడనియుము, వీపు రుషుని దలంచినంతనే స్త్రీలమనంబు సుఖంబునొందునో అట్టి పురుషుఁడే సుందరముగల వారలలో శ్రేష్ఠుఁడనియును భావము, శ్లో. భ్రమేణ మహితం నీచై ర్గత్వే వాదాయ జీవనమ్, క్షేత్రే దత్తే ఘటీయక్త్ర మక్షేత్రే బాలిశోజనః. ६४ వ్యా.—భ్ర మేణేతి. ఘటీయంత్రం నామరూపాదిభ్యో జలో ధారణయంత్రం. ని. 'ఉద్ఘాటనం మటీయంత్రం సలీలోద్వాహనం ప్రహే' రిత్యమరః. మటీయంత్రం కర్తృ స్వయం నీచైః నీచ ప్ర దేశంగత్వా మహితం పూజితం స్నానాదికర్తారం జీవనం జలం కర్మభూతం భ్రమేణ భ్రమణేన హేతునా ఆదాయ క్షేత్రే కేదారాదౌ దత్తే దదాతి. ' బాలీశో జనః ఆజ్ఞా జనః. ని. 'అజ్ఞే మూఢయ థాజాత మూర్ఖ వైధేయబాలి శా' ఇత్యమరః, 'నీచై ర్నికృష్టం పురుషం గత్వా తస్మా స్మహితం జీవనం జీవన హేతుం కథం నామ ఆదాయ స్వీకృత్య భ్రమేణ ధాంత్యా. అవివేకే నేతి యావత్, ఆక్షేత్రే