Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. దానవసమానాక్ శత్రూ హంతి హింసతి. యథా వశీకరోతి తథా హింసతీత్యర్థః, 'సామ్న భేదేన దానేన సమస్తే రథవా పృథక్, విజేతుం ప్రయతే శారీ న్న యుద్ధాన కదాచనేతి మనుస్మరణా దితి భానః . ఆన్యోఒవ్యర్థః. పూర్ణత్వాత్ పురి శయనా ద్వా పురుషః పరమాత్మా హరికి స్వస్య మహిమ్నా వ్యావక త్వేన మాయయా వా సమస్తా నపి ప్రాణివర్గాక్ వశీకరోతీ స్వ మాయా యత్తేక్ కరోతి, 'మమ మాయాదురత్యయేతి భగవద్వచనా దితిభావః - తథా స్వమహిమ్నా స్వసామర్థ్యన దానవాక్ వితరణగుణ వాజ్ విదారణ గుణవా న్వా భూత్వా సమస్తా నది దానవాక్ దనుజూజ్ హంతి, 'పరిత్రాణాయ సాధూనాం వినా శాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ 'ఇతి స్మరణా దితి భావః . 菂 టీ. దానవాజ్ ఈ విగల, పురుషఃజమనుష్యుఁడు, సమస్తా నపి - అందఱను, వశీకరోతి స్వాధీనులను గాఁ జేసికొనుచున్నాఁడు. తథా అట్లే, సమస్తానపి -సమ స్త మైన, దానవాక్ = రాజ్ సతుల్యు లగుశత్రువులను, స్వమహిమ్నా తమ దానమాహా త్మ్యముచేత, హని=చంపుచున్నారు. ఆర్థాంతరము. పురుషశిపూర్ణుఁ డగుటచేతను, శరీరముల నుండుట చేతను బురుష వాచ్యుఁడగు విష్ణుపు, స్వమహిమ్నా = తన గొప్పతనముచేత, లేక మాయచేత, సమస్తానని =సకలప్రాణిసమూహములను, వశీకరోతి = తనమాయకు లోఁబడిన వానిని గాఁ జేయుచు ఁడు. తథా= ఆలాగుననే, దాని వాక్ - ఈవిగలవాఁడై, లేక విచారణగుణముగల వాఁడై, సమస్తానపి=సమస్తమైన, దానవాజ్ రాక్షసులను, హ నిజచంపుచున్నాఁడు. తా. పరమాత్మ యగు విష్ణువు తనమాయాబలముచే సకల ప్రాణులను వశము చేసి కొని సాధురక్షణముకై రాక్షసులను శిక్షించునట్లు పురుషుఁడు వితరణశీలుఁడై, తనమా హాత్మ్యముచేత నందఱును వశపఱచుకొని రాక్షసులతో సమానులగుశత్రువులను జయించ వలయును. శ్లో. యత్ర స్మృతేపి నారీణాం నిర్వృతిం లభతే మనః, సదర్పకోపమానానాం సీమా పురుష ఉచ్యతే. X3 వ్యా, గాయత్రేతి. యత్ర యస్మిక్ రాజ్ఞి స్మృతే సతి ఆరీణాం ప్రతిపతీ, తాం. మనః కర్తృ నిర్వృతిం సుఖం న లభతేన ప్రాప్నోతి. నః స్మృతః పురుషః దర్పకోవమానానాం దర్ప స్సాహసం కోపో రోష రణనిర్వృతివిషయః మానః శిష క్షత్రి