కవీ రాక్షసీయము. 53. ఆన్యోఒవ్యర్థః. పార్థివైః పృథివ్యాం సంభూతైః క్షువ్రేస్సూప్లైః, వరమాణంభి త్యర్థః. మహతో ఘటాదే ర్యత్కార్యమారభ్యతే. తే పరమాణవః చక్రీ చక్రభ్రమణేరి వర్తంత ఇతి తథోక్తా భూత్వా, మృత్పిండత్వేన పరిణమ్య, చక్ర మధిష్ఠాయే వ్యర్థః. చందయతీతి చంద్రః, 'చది ఆహ్లాదన' ఇత్యస్తా తోరణాదికో రప్రత్యయః, తద్భా జనం జాయంతే భద్ర భాజన మితి పాఠస్తు నిగమ వ్యాఖ్యానం. = భోజనం జాయంత ఇత్యయం ప్రయోగో 'వేదాః ప్రమాణం' 'స్మృతయః ప్రమాణ' మితివ త్సాధుః. టీ. క్షుద్రెశినీచులైన, రాజభిరపి రాజుల చేతనైనను, మహత్ = ఎక్కు వైన, కార్యం=పని, ఆరభ్యతేజ చేయముద్య మింపఁబడెనేని, తే = ఆరాజులు, చక్ర వర్తినః = సార్వభౌములు, భూత్వా = అయి, భద్ర భాజనం = మంగళమునకుఁ బాశ్రముగా, ముగా, జాయస్తే = ఆగుచున్నారు.
ఆర్థాంతరము, పార్థి వైకి పృథివియందుఁబుట్టిన, క్షుద్రెరపి = = న = కొంచెము లే పరమాణువుల చేతనైనను, మహత్కార్యం = గొప్పదగు ఘటము మొదలగు కార్యము, ఆరభ్యతే = ప్రారంభింపఁబడెనేని, లేదా ఆపరమాణువులు, చక్రవర్తినః-చక్ర వాముమ్మర నానిసారియందు, వర్తినః= ఉండునవియై, అనఁగా ముద్దగా చేయఁబడి చక్రమందుంపఁ బడినవియై, భద్ర భాజనం.శుభ మైన పాత్రగా, జాయ జఆగు చున్నవి. " లేభ ద్ర భా అనుప్రయోగము, "వేదాః ప్రమా మాణం స్మృతయః ప్రమాణం”అనునట్లు సాధు వుగా గ్రహించఁదగు.. తా. మిక్కిలి సూక్ష్మములైన భూపరమాణువులు పిండభావమునుబొంది సారే యందుండి సంతోషకరమైన ఘటాదిమహదూ పమును బొందులాగున రాజులగు వారు కొంచెము బలముగలవారై యుండినను, గొప్ప కార్యము నారంభించిరేని సార్వభౌమ పదవిని బొందుదురు. “ఉద్యమేనహి సిద్ధ్యన్తి కార్యాణి నమనోరధైః” “ఉద్యోగినం పురుషసింహ ముపైతి లక్ష్మీః" అని యుండుటచే నెట్టియల్పుఁ డైనను చక్కఁగా పొటుబడి గౌరవమును సంపాదించుకొనవలయును గాని సోమరితనముతో నుండరాదు. శ్లో. వశీకరోతి పురుషః సమస్తానపి దానవాజ్, స్వమహిమ్నా తథా హన్తి సమస్తానపి దానవాజ్". వ్యా.—పశీఇతి. దానవాజ్ వితరణవాక్ పురుషః సమస్తానఖిలా నపి జనాద్ వశీకరోతి స్వాధీనా స్కరోతి. అభూత తద్భావే ద్విః . దానేన ద్విషంతో మిత్రాభవం” తీతి శ్రుతేః తథాపి స్వమహిమ్నా దాతృత్వలక్షణేన సమస్తా నఖిలాక్ దానవాజ్
. చన్ద్రభొజనం =ఆహ్లాదమునకుఁగాని, లేక కర్పూరమునకుఁ గాని యర్థమగును. "