Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

52 కవిరాక్షసీయము ఆన్యో వ్యర్థః. య శ్చంద్రః స్వయం రాజా సజ్' విరాజమానో ఒపి ఆహీనన్య ఏశ్రేష్ఠస్య, రాహో రితి యావత్. ప్రతాపేన పరిభూయతే. స చంద్రః నక్షత్రా ణాం గోష్ఠీషు సభాసు. నీ, 'గోష్ఠి సభాయాం సల్లాప' ఇతి విశ్వః తేజస్వీ ప్రకాశవా నితి ప్రకీర్త్యతే ఆఖ్యాయతే. పూర్ణన్యైవ చంద్రస్య రాహుగా పరిభూయమానత్వా దితి భావః. టీ. యః=ఏపురుషుఁడు, రాజాసక్=రాజైనవాఁడైనను, హీసస్య= ధనము చేత గాని కులముచేతగాని హీనుఁ డైన రాజుయొక్క, ప్రతాపేన పౌరుషముచేత, పరిభూ య తేజ తిరస్కరింపఁబడుచున్నాఁడో, సతు= ఆరాజును, క్షత్రగోష్ఠీషు క్షత్రియుల పరస్పరవాక్యములందుఁ గాని, లేక సభలయందుఁగాని, తేజస్వీతి = పరాక్రమముగలవాఁ డని, నప్రకీర్త్యతే= పొగడఁబడఁడు. ఆర్ధాంతరము. యఃవానిచంద్రుఁడు, రాజా సక్ = ప్రకాశించువాఁడైనను)- ఆహీనస్య = సర్ప శ్రేష్ఠముయొక్క, అనఁగా రాహువుయొక్క, ప్రతాపేన = ప్రభా పముచేత, పరిభూయతే = తిరస్కరింపఁ బడుచున్నాఁడో, సః = ఆట్టిచంద్రు ఁడు, నక్షత్ర గోష్ఠీషు - చుక్కలయోలగములందు, తేజస్వీతి= కాంతిగలవాఁడని, ప్రకీర్త్య తే=పొగడఁబడుచున్నాఁడు. తా. స్వయముగా రాజై నవాఁడు ధనాదులచే హీనుఁడైన యొకనిచే పరాభూ తుఁడయ్యె నేని యట్టి రాజును క్షత్రియులు సభలయుదు పరాక్రమవంతుఁడని మెచ్చు కొనరు. బలవంతుఁడగు నేని యల్పునకు లోఁబడునా యని యనుమానము గలుగునని భావము. చంద్రుఁడు సంపూర్ణముగ ప్రకాశించుచు పౌర్ణమితిథియందే రాహువుచే గ్రహింపఁబడుచున్నాఁడని యర్థము, శ్లో. ఆరభ్యతే మహత్కార్యం యైఃముద్ర రపి పార్థివైశి, తే చక్రవర్తినో భూత్వా జయ స్తే భద్ర భొజనమ్. Ok వ్యా.—ఆరభ్యత ఇతి. తుర్రెకి నికృష్ణ రవి పార్థివ్యై రాజభీః మహ దధికం యత్కార్యం ఉ క్తం ఆరభ్యతే ఉపక్రమ్యతే. తే నృపాః, చక్రవర్తిన స్సార్వభౌమాః భూత్వా భద్రస్య మంగళస్య రాజ్యలక్ష్మీ రూపస్య భాజనం పాత్రం జాయంతే. చంద్ర భాజన మితిపాతే చంద్ర స్యాహ్లాదనస్య భోజనం జాయతే, స్వయ మల్సో ఒపి మహ త్కర్మ కృత్వా సార్వభౌమో ఒభూ దితి తం సర్వే ప్యార్ణోదయంతో వ్యర్థ ః ఆభవా చంద్రస్య కర్పూరస్యభాజనం జాయంతే కర్పూరభక్షయోగ్యా భవంతీ త్యర్థః. ని, 'మనసారశ్చంద్ర సంజ్ఞ ఇత్యమరః. 'ఉద్యోగినం పురుషసింహ ముపైతి లక్ష్మీ శిరితి భావళి,