కవిరాక్షసీయము. 51 టీ, రాజ జ రాజు, సంపూర్ణోల్లో ఒపి ఛనాదుల చేనిండినవాఁడైనను, మహతాజ చాలయెక్కువైన, కరపాతేన - కరకప్పముయొక్క, పాతేన = కల్పించుట చేత, వసుమతాం=ధనవంతులయొక్క, సర్వం జ రొక్కమంతయును, హరక్=ఆవహరించిన వాఁడై, అన్వహం= ఎల్లప్పుడును, కలాయాః ఇధనాభివృద్ధియొక్క, క్షయంజనాశమును, అళ్ను తేజపొందుచున్నాఁడు. “కలాశిల్పేవి త్తవృద్ధ్యాం చంద్రాంశే శకలే కలా” అని యమరము. = = అర్థాంతరము.' మహలే అధికమైన, కరపాతేన - కర్మ - కిరణముల యొక్క, పాతేన = ప్రసరణముచేత, వసుమతాంజు తేజస్సుగల గ్రహములయొక్కయు నక్షత్రముల యొక్క యు, సర్వం= సమస్తమైన కాంతిని, హరక్–పరిహరించుచుండు, రాజాచం ద్రుఁడు, అన్వహం= సర్వదా, కలయా తన కాంతిచేత, క్షయం = నాశమును, ఆశ్ను తే పొందుచున్నాఁడు. తా. మిక్కిలియెక్కువయైన కిరణ ప్రసరణములచేత తేజస్సుగల యితర గ్రహ నక్షత్రముల నాచ్ఛాదించుచుండు చంద్రుఁడు కృష్ణపక్షమందు సర్వదా క్షీణించునట్లు తన యధికారము చెల్లుచున్నదని ధనికులవలననుండి హెచ్చైనపన్నును గొనురాజు ధన నాశమును జెందును. “శ్లో. యత్పృథివ్యాం వ్రీహియనం హిరణ్యం పశవస్త్రీయః, ఏకస్యాపి నవర్యాప్తం తస్మా దలితృసాం త్యజేత్. పరాం వినీతః సముపైతి సేవ్యతాం మహీపతీనాం వినయోహి భూషణం, ప్రవృత్తదానో మృదు సంచరత్కరః కరీవ భద్రో వినయేన శోభ తే,” అని కామందకము, భూమిలోఁగల భోగ్య వస్తువులన్నీ యం ఆశగలయొక నికే చాలకుండుటచే రాజగువాఁడు కొంచెముగా పన్ను సుతీసికొని ప్రజలను భోషిరప వలయుననియు గర్వముచేత లేజోవంతుల నా క్షేపింపరాదనియును భావము. శ్లో, హీనస్య ప్రతావేన రాజా సన్ పరిభూయతే, సతు నక్షత్ర గోష్ఠీషు తేజస్వీతి ప్రకీర్య తే. ४ వ్యా, యఇతి, యః పురుషః స్వయం రాజా సన్ నృపో ఒపి హీనన్య ధనా దిభి ర్జన్మనా వా" నికృష్టన్య రాజ్ఞః ప్రతాపేన పౌరుషణ పరిభూయతే తిరస్క్ర యతే. స తు సోఒపి, తుశబ్ది ఒపి శబ్దార్థం. క్షత్రాణాం. క్షత్రియాణాం గోష్ఠీషు నల్లా పేషు, క్షత్రియసం మేష్వి వ్యర్థం. అధవా క్షేత్ర గోష్ఠీషు క్షత్రియసభాను తేజస్వీ పౌరు వవా నీతి న ప్రకీర్త్యతే నాఖ్యాయతే యద్యయం లేజస్వీ స్యా త్కథం హీనే నావ మన్యేతే వ్యర్థాపత్తి తి రనుమానం వా ప్రమాణ మిత్యర్థః.
పుట:కవిరాక్షసీయము.pdf/49
స్వరూపం