Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. 49 యుః పిబ త్యేకాదశీ ముమా, ద్వాదశీం పితరస్స ర్వే సమష్ట్యాతు విభాగతః, త్రయోదశీం ధనాధ్యక్షః కుబేరః పిబతే కలాం, చతుర్దశీం పశుపతిః పఞ్చదశ్యాం ప్రజాపతిః, నిపీ తైకకలా శేష శ్చన్ద్రమాన ప్రకాశతే, కలా షోడశికా యాసా త్వపః ప్రవిశతే సదా, అమాయాంతు నదాసోమ ఓషధీః ప్రతిపద్యతే. అని వ్యాసస్మృతియం దుండుటవలన కృష్ణపక్ష పాడ్యమి మొదలుకొని అమావాస్యవఱకు చంద్రునికలలను వరుసగా అగ్ని రవి విశ్వే దేవ వరుణ వషట్కార వాసవ ఋవ్య జైకపా ద్యమ వాయు ఉమా పితృకుబేర శంకర ప్రజాపతులు పానము చేయుదురు. ఇట్లు నశింపఁబడిన చంద్రుని పదియాఱవకల అమావాస్యయందు ఔషధములను నీరును బొందినవియై యావులచే భక్షింపఁబడియా యావులపాలు నెయ్యి యగ్నియందు బ్రాహ్మణులచేహోమము చేయఁబడుటచే మరల చం ద్రుఁడు కలలను బొందును. జో. అథః కుర్వన్ ప్రజా స్సర్వా బహుధా మహిమోల్బణం, రాజా పర్వణి కష్టిం శ్చిద్భవే దహి భయాకులః. రూ వ్యా.—ఆధః కుర్వ న్నితి. బహుధా బహు ప్రకారేణ మహిమ్నా మహత్తేన తేజస్వీత్యాదిరూ పేణ ఉల్బణః వ్యక్తోపి. ని. 'స్ఫుటం ప్రవ్యక్త ముల్బణ' మీ త్యమ ఈ. రాజా నృవః సర్వాః ప్రజాః ఆధఃకుర్వన్ ప్రభావేన తిరస్కుర్వ కస్మింశ్చిత్ వర్వణి కాలే. ని. 'పర్వ సా దుత్సవే గ్రంథా ప్రస్తావే లక్షణాంతరే, దర్మ ప్ర తివదో స్సంధౌ విషువత్ప్రభృతావ పీ'తి విశ్వః ఆహి భయాకులః ఆహీభయేన స్వవక్షోద్భూ తభయేన, ని, ‘మహీభుజా మహిభయం స్వపక్ష ప్రభవం భయ'మి త్యమరః. ఆడలో భవేత్ . విరక్తాసు ప్రకృతిషు రాజా వినశ్యతీ త్యర్థః - అన్యోఒవ్యర్థః. సర్వాః ప్రజాః భూమిస్థాన్ అధఃకుర్వజ్ -స్వవ్య గగనసంచార తయేతి భావః. బహూనాం ఓషధివనస్పత్యాదీనాం ధామ్నా ఆశ్రయేణ జీవనభూతేన హిమేన తుహినేన ఉల్బణః రాజా చంద్రః కస్మింశ్చి త్పర్వణి పూర్ణిమా ప్రతి వత్సంధా ఆహీభయాత్ రాహూద్భూతా ద్భయాత్ ఆ కులో భవేత్. టీ. బహుధా=అనేక విధములైన, మహీమోల్బణకి - ప్రభావముచేత వ్యక్తుఁడై నను, రాజాజరాజు, సర్వాః = సమస్తమైన, ప్రజాళిజజనులను, అధఃకుర్వన్" = మహి మచే తిరస్కరించినవాఁడై, కస్మింశ్చిత్ - ఒకానొక, పర్వణి - కాలమందు, అహి భయాకులః - అహిభయ = తన పక్షమందుఁ గలిగిన భయము చేత, ఆకులః దుఃఖముగల వాఁడు, భవేత్ = ఆగుచున్నాఁడు. 7 = 1