Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48 కవిరాక్షసీయము. గణైః సమూ హైః సేవ్యా అనుభవనీయా న భవతి. తస్య రాజ్ఞః సృవస్య మండలే రాష్ట్ర, దేశే ఇతి యావత్. బహుళదోషోత్థః భూయిష్ఠ పాపజాతః క్షయః క్షీణతా స్యాద్భవేత్. ధ్రువం నిశ్చితం దేవతానా మనర్చనా దీపాలనా న స్మహాత్మ రాజ్ఞో రాష్ట్రం వినశ్యతీతి భావః. త నాం ఆన్యోవ్యర్థః, యస్య రాజ్ఞః చంద్రమసః నవసుధానవీనామృతం సుమనసాం దేవానాం గతః వహ్న్యాదిభి సేసేవ్యా ఆస్వాద్యా స్యాత్ ధ్రువం భవతి. 'తం చ సోమం పపు రేవాః పర్యాయే తాను పూర్వశ' ఇతి వ్యాసస్మరణా దితి భావః తస్య చంద్రస్య మండలే బహుళ దోపోత్థః కృష్ణపక్షరాత్రి జాతః క్షయః కళాహీనతా. 'నిష్పతాంగః కలా శేష శ్చంద్రమా న ప్రకాశత' ఇతి స్మరణా దితి భావః. - టీ. యస్యజని, రాజ్ఞ రాజుయొక్క, వసుధా = భూమి, సుమనసాం విద్వాం సులయొక్క, గణైః గుంపులచేత, సేవ్యా = అనుభవింపఁదగినది, సభవతి = కాదో, తస్య=ఆరాజుయొక్క, మణ్డలే=రాష్ట్ర మందు, ఈ బహుళదోషోత్థః - బహుళ హెచ్చ యిన, దోష= పాపము చేత, ఉత్థః= పుట్టినట్టి, క్షయః-నాశము, స్యాత్ = అగును, ధ్రువం నిశ్చయము. అర్థాంతరము. యస్య=ఏ, రాజ్ఞ = చంద్రు నియొక్క, నవసుధా=నూతనమైనయ మృతము, సుమనసాం = దేవతలయొక్క, Xణైః= సమూహములచేత, సేవ్యా= పానము చేయఁదగినది, స్యాత్ =ఆయ్యెనో, తస్య ఆచంద్రునియొక్క, మణ్డలే బింబమందు, బహుళదోషోత్థః-బహుళ = కృష్ణపక్షమందలి, దోమో=రా త్రి వలన, ఉత్థః= కలిగిన, క్షయః =నాశము, ఆనఁగా కలాహీనత్వము, భవతి. ఆగును, ధ్రువం= నిజము. ధ్రువం=నిజము. తా. రాజగువాఁడుతనసంపదను పండితులగువారికి ఉపయోగపఱచకయండె నేని, 1 వానిరాజ్యము పాపాధిక్యముచేత కృష్ణపక్ష చంద్రుని కలలు నశించునటుల నశించును, చంద్రునియందుఁగల నూతనామృతమును దేవతలు క్రమముగా పానము చేయుట వలన బహుళపక్షమందు కలలునశించును. శ్లో. “అగ్నౌ హుతంచ దత్తంచ సర్వం సోమగతం · భవేత్, తత్ర సోమస్సముత్పన్నః శీతాంశు రామలక్షణం, ఆస్టాశీతిసహస్రాణి విస్తీర్థే యోజనానితు, ప్రమాణం కత్ర విజ్ఞేయం కలాః పఞ్చదశైవతు, షోడశాపి కలావ్యత్ర ఇత్యే కాపీ విధర్భవేత్, తంచ సోమం వపురేవారి పర్వాయేణాను పూర్వశః, ప్రథమాం పిబతే వహ్ని వర్ద్వితీయాం పిబతే రవిః, విశ్వేదేవాస్తృతీయాం తు చతుర్థాం సలిలాధి వళి, షఞ్చమాంతు వషట్కారః షష్ఠీం పిబతి వాసవః, సప్తమీం ఋషయో దేవా అష్టమీ మవ్య క్షైక పాత్ , నవమోం కృష్ణపక్షస్య యమః ప్రాశ్నాతివైకలాం, దశమాం పిబతే వా