కవిరాక్షసీయము. 47 క్షోభ్యతే సంచాల్యతే. గుణీనా అవహితేన భవితవ్య మితి భావః కథం? సింధుపత్ సముద్ర ఇవ. స్కోపి విరసప్రకృతిః లవణమయత్వా దమధురస్వభావశి వత్త్యవాక్" మకరాదిజల గ్రహవాన్ స్వాంతసముత్థాన స్వమధ్యసముత్థాన మృదునా దర్శ నీయే నాపి రాష్ట్ర చంద్రమసా క్షోభ్యతే కలుషీ క్రియతే. ఉధితే ఖలు చంద్రమ స్యదన్వా నుద్వేలో భవతి, టీ. యఃఇవిరాజు, విరసప్రకృతిః = గుణములేనిస్వభావముగల, (ఆనఁగా ఔడా ర్యాదిగుణములు లేనట్టి) లేక, విరస వీర క్తులైన, ప్రకృతిః= రాజ్యాంగములగు స్వామ్యా దులుకాని, పురజనులు కానిగలవాఁడో, సరిఅట్టి, భూపః = రాజు, సత్త్వవానపి = బలము గలవాఁడైనను, స్వానసముత్థాన - స్వ= తనయొక్క, అంత = మధ్యమందు (అనఁగా తన కులమందు), సముత్థాన=పుట్టినట్టి, మృదు నా = బలహీనుఁడైన, రాజ్ఞా రాజు చేత, విరస ప్రకృతిః-నిరస॰మిక్కిలియువ్పగుటచే తీపులేనట్టి, ప్రకృతిః స్వభావముగల, సత్త్వ = వాజ్ = మొసలి మొదలగు జలజంతువులుగల, సిద్ధుపల్ సముద్రము, స్వాసము తేన తనమధ్యమందుఁబుట్టినట్టి, మృదునా మనోహరుఁడైన, రాజ్ఞా చంద్రుని, క్షోభ్యతే కలుషయుక్తుఁడుగాఁ జేయఁబడుచున్నాఁడు. తొ 骂 తా, మొసళ్ళు మొదలగు దుష్టజంతువులు గల సముద్రుఁడు తనలో పుట్టినట్టిమ నోహరుఁడైన చంద్రునిచేత నేలాగున కలుషితుఁడుగు చున్నాఁడో యవ్విధమున ప్రకృ తిమండలమందనురాగములేని రాజు బలవంతుఁ డైనను తనకులమందుపుట్టిన బలహీనుఁడైన రాజుచేత జయింపఁబడు చున్నాఁడు. ప్రకృతిమండలమనఁగా: - "స్వామ్యమాత్య సుహృ స్కశరాష్ట్ర దుర్గ బలానిచ, రాజ్యాజాని ప్రకృతయః పౌరాణాం శ్రేణయో చ” అని అమరము. ప్రకృతిశబ్దము రాజ్యాంగములగు స్వామ్యాదులకును, పురుష జనులకును బేర గుచున్న • జ్లో, “స్వామ్యమాత్యశ్చ రాష్ట్రంచ దుర్గం కోళో బలం బలం సుహృత్, పరస్పరోప శారీదం సప్తాంగం రాజ్యముచ్యతే.” అని కామందకము, స్వామ్యాదు లొకరికొక రుప కారవంతులై యుందురుగాన పరస్పర మనురాగముగలవారుగా నుండవలయును. పుర జనులయందనురాగము గలిగి యుండవలయును. అట్లయ్యె నేని యారోజు దుర్జయుఁ . డుగానుండును. శ్లో. యస్య రాజ్ఞో నవసుధా సేవ్యా సుమనసాం గణైః, ధ్రువం బహుళ దోపోత్థః క్షయః స్యా తస్య మణ్డలే. ४६. .యస్యేతి. యస్య రాజ్ఞః నృపస్య వసుధా భూమికి సుమనసాం సుథి యాం. ..విదుషా మితి యావత్ యద్వా సుమనసాం స్వచ్ఛచిత్తానాం పురుషాణాం
పుట:కవిరాక్షసీయము.pdf/45
స్వరూపం