కవిరాక్షసీయము, పాతీతి పాదపః రా ప్రైక దేశ పాలకః పార్థివం రాజనం ఆపారిజాతం ఆపగతశత్రు సమూహం న ప్రాహుః సశత్రుక మే వాహు రిత్యర్థః. తం ప్రసిద్ధం పాదపం తరుణ 'చ ఆ పారిజాతం పారిజాతో దేవతరుః స న భవతీత్య పారిజాతకి తం న ప్రాహుః ఆపి తు దేవతరు మే వాహురిత్యర్థః. యస్తరుః పరేణ పుంసా పరమపురుషేణ వాసుదేవేన స్వస్య స్థానాత్ స్వర్గలక్షణాత్ బలా దవరో ప్యేత ఉన్తూల్యే తేతి వ్యతిరేకేణ జనా, అధవా యః స్వర్ద్రుమః పరేణ పుంసా కృష్ణన బలాత్ స్వస్థానా దవరో ప్యేత తం అపారిజాతం న ప్రాహుః పారిజాత మేవాహుః పార్థివం భౌమం పాదపం చ కరుం చ న ప్రాహుః. పురా శిల భార్యయా ప్రార్థ్యమానో దేవకీనందనః పారిజాతాఖ్య దేవతరు మునూ ల్యావనీం సీతవా నితి భారతీ కథా. = . టీ. యః=నీరాజు, పరేణ=ళత్రువైన, పుంసా = పురుషునిచేత, స్వస్థానాత్: తనరాజ్యమువలననుండి, బలాత్ బలిమివలన, అవరో స్యేతు త్రోయఁబడుచున్నాఁడో, పాదపం=నాల్గింటినొక పాలును రక్షించునట్టి, అనఁగా రాష్ట్రమం దొక కొంత దేశము 'నకు దొరయైనట్టి, తం=ఆ, పార్థివం రాజును, ఆ పారిజాతం ఆప= పోఁగొట్టఁబడిన, ఆరిళ త్రువులయొక్క, జాతం = సమూహముకలవాఁడని (అనఁగా శత్రువు లేనివాఁడని), న ప్రాహుః పలుకరు. ఆర్థాంతరము. యః ఏవృక్షము, పరేణ = శ్రేష్ఠుఁడైనట్టి, పుంసా=పురుషుని చేత, 'ఆనఁ'గా పురుషో త్తముఁడైన కృష్ణునిచేత, స్వస్థానాత్ - స్వర్గస్థానమునుండి, బలాత్ బలిమివలన, ఆపరో ప్యేత = భూమికిదింపఁబడుచున్నదో, తం అట్టి, పొదపం వృక్ష మును, పార్థివం=భూలోకమందు బుట్టినదానిగాను, ఆపారికాకం పారిజాతము కాద నియును, న ప్రాహుః=చెప్పరు. తా. శత్రు రాజుచే రాజ్యమునుండి వెడలఁగొట్టఁబడి కొంత ప్రదేశమునకు మా క్రమ ప్రభువుగానుండు రాజును శత్రువులేనివాఁడనియును, శ్రీకృష్ణునిచేత స్వర్ణోక ముననుండి భూలోకమునకుఁ దేఁబడిన కల్పవృక్షము పారిజాత వృక్షము కాదనీయును జెప్పరు. ఈకథ భాగవతాది గ్రంథములందు బ్రసిద్ధము. శ్లో. విరసప్రకృతి ర్భూపః నత్త్వవానపి సిన్ధువత్, రాజ్ఞా స్వా ససము తేన క్షోభ్యతే మృదునాపిసః. వ్యా, విరస ప్రకృతిరితీ. విరసప్రకృతిః నిర్గుణస్వభావః . ఔదార్యవినయాది గుణవిహీన ఇత్యర్థః. వీరక్తప్రకృతి ర్వా భూపో రాజు సత్యవాక్ బలవా నీపి స్వాంత సముత్థాన స్వమధ్యజాతేన, స్వకులీనే నేత్యర్థం, మృదునా దుర్బలే నాపి రాజా నృపేణ పేణు..
పుట:కవిరాక్షసీయము.pdf/44
స్వరూపం