Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కివీరాక్షసీయము, నళినానాం నృపాణాం చ శ్రియం హి మహతా మణి, మిత్రప్రతాపో భూయోఒపి వర్ధయత్యని శోజ్జ్వలామ్. 8 46 వ్యా నళీనానామితి. హిమేన తుహినేన హతాం క్లిష్టం, నిశాయాం రాత్రా పుజ్జ్వలతీతి నిశోజ్జ్వలా సా న భవతీతి తథోక్తా. రాత్రే పదానా మవికాసా దితి భావరి. తాం నళినానాం పద్మానాం శ్రియం శోభం భూయః పునః, ప్రభాత ఇత్య ర్థః, మిత్రస్య సూర్యస్య ప్రతాపః తేజః కర్తృ వర్ధయతి. ఉదితే సూర్యే పద్యాని విక 08. F అన్యో = వ్యర్థః. 68. అనిశం అనవరతం ఉజ్జ్వలతీతి సా శథోక్తా తాం మహరౌం నృపాణాం శ్రియం కర్మ మిత్రాణాం సుహృదాం ప్రతాపః పౌరుషం కర్తా భూయోZ ధికం యథాతథా వర్ధయతి. 'వృధువృదా 'విత్యస్త్రోద్ధాతో తుమత్తాల్లట్. నాస హాయ ము పేయా జ్జయశ్రీ రీతిభావః. - టీ. హిమహతామని - హిమ మంచుచేత, హతామని = క్లేశమునుబొందినట్టి, అనిశోజ్జ్వలాం రా త్రులందు ప్రకాశింపని, నళినానాం- కమలములయొక్క, శ్రియం : శాంతిని, భూయోపి=మరల, ఆనఁగా ప్రాతఃకాలమందు, మిత్ర ప్రతాపః - మిత్ర సూర్యునియొక్క, ప్రతాపః = తేజస్సు, వర్ధయతి = పెంపొందుచున్నది. అర్థాంతరము. అనిశోజ్జ్వలాం - అనిశ= ఎల్లప్పుడును, ఉజ్జ్వలాం ప్రకాశించు నట్టి, మహతాం గొప్ప వారైన, నృపాణాం - రాజులయొక్క, శ్రీయం సంపదను, మిత్ర ప్రతాపః = స్నేహితుల పౌరుషము, భూయః=అధికమానట్టుగా, వర్ధయతి = పెం పొందుచున్నది. H = తా. మంచుచే పెంపుబాసి రాత్రులందు ప్రకాశింపని తామరల కాంతిని సూర్య కాంతి మరల ప్రాతఃకాలమందు వృద్ధిబొందించునట్లు, మహాత్ములగు రాజుల సంపదలను సుహృదులు వృద్ధి బొందించు చున్నారు. సహాయసంపత్తిలేకయే జయలక్ష్మికలుగ నేరదని భావము. మంచునకును తామరలకును విరోధముగనుక, తామరలు రాత్రులందు కాశీం పక తమకు హితకరమైన సూర్యప్రభయందు ప్రకాశించుట స్వభావసిద్ధము. శ్లో. స్వస్థానా ధవరో 'ప్యేత బలా త్పుంసా పరేణ యః, అపారిజాతం న ప్రాహుః పార్థివం పాదపం చ తమ్.. ४४ ర వ్యా-స్వస్థానాదితి, యో నృపః పరేణ శత్రుభూలేని పుంసా పురుక్షేణ కర్ణా స్వస్య స్థానాల్ రాజ్యలక్షణాల్ ఆపాదానాత్ బలా త్పత్త్వాతిశయా దేతో! ఆవరో ప్యేత స్వస్థానా దపరోప్యేత ఉన్మల్యేత. పాదపం పాదం తురీయాంశం