Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44 కవిరాక్షసీయము. శ్లో, బలినా విద్విషే పుంసే పదం దీయేత చేద్భువి, మహత్త్వం ప్రాప్య సోడె ల్పో ఒపి విక్రమేణ శ్రియం హరేత్. వ్యా—బలి నేతి, బలినా బలవతా౭పి రాజ్ఞా విద్విషే శత్రుభూతాయ పుంసే దీయే చే పురుషాయ అన్యస్తె రాక్షే భువి, స్వకీయాయా మితి శేషః. పదం స్థాన తర్హి శత్రు రల్పోఒపి, కోశాదిభి రితి శేషః, తై రేవ మహత్త్వం ఆతిశయం ప్రావ్య క్రమేణ పురుషకారకరణేన శ్రీ యం కోశాదీజ్ హరేత్. శత్రు పాలనం స్వవినా శ్రీ శాయ భవతీతి భావః. శత్రుపాలనం ఆన్యో వ్యర్థః, బలినా వైరోచనేన కర్రా విద్విషే. పుంటే వామనరూపిణే హరయే భువి భూనూ పదం చరణత్రి తయనంమితం స్థానం దీయేత చేత్ సో౬ల్పోపీ వామనరూపోఒపి విక్రమేణ త్రివిక్రమావతారేణ మహత్త్వం మహాకారతాం ప్ర్రావ్య శ్రీయం రాజ్యలక్షణాం హరేత్ స్వీకుర్యాత్, టీ, బలినా=బలముగలరాజు చేనయినను, విద్వి షే= శత్రువయిన, పుంసే=పురుషు నికొఱకు, భువిజతనభూమియందు, పదం= స్థానము, దీయేత చేత్ = ఇయ్య ఁ బడినట్టయిన, సః=ఆశత్రువు, ఆల్ఫోడెపి కోశాదులచే నల్పుఁడయినను, మహత్త్వం = గొప్పతనము ప్రావ్య= పొంది, విక్ర మేణ=పరాక్రమముచేత, శ్రీయం - భండారాదిసంపదను, హరేల్ =ఆపహరించును. అర్థాంతరము. బలినా=బలిచక్రవర్తిచేత, విద్విష శత్రువైన, పుంసే = వామన రూపుఁడయిన పురుషోత్తమునికొఱకు, భువి భూమియందు, వదం - మూఁడడుగులంత నేల, దీయేతచేత్ =ఇయ్యఁబడినట్లయిన, సః=ఆవిష్ణువు, ఆల్పో 2 సి = వామనరూపుఁడ యినను, మహత్త్వం= త్రివిక్ర మత్వముచే గొప్పదనమును, ప్రావ్య పొంది, శ్రీయం రాజ్యలక్ష్మిని, హరేత్ =అపహరించును. = తా, రాజు తాను బలవంతుఁడయి యుండి శత్రువు బలహీనుఁ డనియెంచి తన దేశ మందు శత్రువునకు కొంచెము భూమి నిచ్చెనేని, యాశ త్రువు కోశాదులచేత బలము గలవాఁడయి క్రమముగా పూర్వమునందు విష్ణువు బలిచక్రవర్తియొద్దకు వామనుఁడయి చని మూఁడడుగుల నేలను యాచించి తోడనే మూఁడులోకములను ఆశ్ర మించినట్లు శత్రువు భూమినంతయును ఆక్రమించును. శత్రు వెంతచిన్న వాఁ డయినను కొంచెమై దను. స్థలమియ్యరాదు. బలిచక్రవర్తిని వామనమూర్తి జయించిన కథ భాగవతాదులందు