కవీరాక్షసీయము, 48 స్యాం యస్య రాజ్ఞః దోర్దండం, భుజబల మిత్యర్థిః. ఆక్రమ్య ఆరిచక్రం శత్రు సమూహః కర్తృప్రకాశతే, ఉత్కర్షణ వర్తత ఇశ్యర్థః, న పురుషః లోకి కుంఠః శత్రు విజయాదానక్షమ ఇతి ప్రథాం ఖ్యాతీం ప్రాప్నోతి. ని. 'కుంతో మందః క్రియా' స్విత్యమర . ఆశ్ర వైశబ్దః పాదపూరణే. ఆన్యో ఒవ్యర్థః, యస్య హర్యే దోర్దండం భుజదండం ఆక్రమ్య ఆశ్రిత్య, ఆథి స్థాయే వ్యర్థః.అరాణి అంగాని శకటాదీని ఆస్య సంతీ త్యం. నీ, 'ఆరం శీర్షే చ చక్రాంగ’ ఇతి విశ్వః . తచ్చక్రం సుదర్శనం ప్రకాశతే. స ప్రసిద్ధః పూర్ణత్వా త్పురిశయానా ద్వా పురుషః భగవాజ్ లోకే జగతి వైకుంఠః విష్ణు రితి ప్రథం ఖ్యాతిం ప్రాప్నోతి. సాకారతయా భగవత శ్చక్రపాణిత్వా దితి భావః. టీ. యస్య=వీరాజుయొక్క, దోర్దణం =దండమువలెనుండు భుజమును (అనఁగా బాహుబలమును), ఆక్రమ్య = స్వాధీన పఱుచుకొని, ఆరిచక్రం= శత్రు సముదాయము, ప్రకాశత్తేజ వెలుఁగుచున్నదో, సశివై=ఆ, పురుషః మనుష్యుఁడు, శుణ్ణ ఇతిజసామ ర్థ్యములేనివాఁడని, లోకే=జగత్తునందు, ప్రథాం- ప్రఖ్యాతిని, ప్రాప్నోతి = పొందు చున్నాఁడు. 1 అర్థాంతరము, యస్య=ఏవిష్ణువుయొక్క, దోర్దండం = భుజదండమును, ఆక్రమ్య ణ ఆశ్రయించి, ఆరిచక్రం- ఆరిఆరములను నవయవములుగల, చక్రం చక్రాయుధము, ప్రకాశ తేజ వెలుఁగుచున్నదో, సరి ఆట్టిప్ర సిద్ధిగల, పురుషః = భగవంతుఁ డగువిష్ణువు, లోకే=భువనమందు, వైకుణ్ణఇతి = వైకుంఠుఁడని, ప్రభాం ఖ్యాతిని, ప్రాప్నోతి : పొందుచున్నాఁడు. తా. భుజపరాక్రమముచేత పరరాజులను జయింపక సామర్థ్యములేనివాఁడయి పరరాజులకు వశుఁడయియుండె నేని, యారాజు ప్రసిద్ధినొందఁణాలఁడు. మరియు, 'ఆక్ర మ్య దోర్దం ఆవియుండుటంబట్టి తన కేలును శత్రురాజున క్యూతతోలగా నిచ్చువాఁడని యు నర్థమగుటచే పరరాజులను హస్తలాఘవమిచ్చి సేవించువాఁడనియు ధ్వనిగలుగు చున్నది. . జా ద్వితీయార్థమున, ఇతరము లయిన. శార్థాద్యాయుధము లుండినను 'చక్ర మే ' ము ఖ్యాయుధముగాఁ గలవాఁడు విష్ణువని భావము. ఇచట, పై అను సాదపూరణార్థశా రముఁసు నొకతఱి జేర్చుకొనుట చేతను నొకతఱి విడుచుటచేతను నర్థద్వయ ముగ, శాన్ప దంబయియున్నది.
పుట:కవిరాక్షసీయము.pdf/41
స్వరూపం