Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42 కవిరాక్షసీయము. శ్లో అను వేలం విహన్యం తే యస్య సిద్ధిరి వోద్యమాః, m తం ప్రమథ్య శ్రియః క్కోపి విపకో భూభృ దుద్ధరేత్. రం వ్యా - ఆనువేలమితి. యస్య రాజ్ఞః ఉద్యమాః వ్యాపారాః ఆనువేలం ప్రతి వీక్షణం విహన్యంతే వినాశ్యంతే. శత్రుణేతి శేషఃవతం రాజానం కోడెపి వివక్షః శత్రు భూతో భూభృత్ కర్తా. ని. 'ద్విద్విపక్షౌహితామిత్ర దస్యుశాస్త్ర వశత్రవః' 'భూభృ ద్భూమిధరే నృవ'ఇతి చామరః. ప్రమధ్య ప్ర బాధ్య శ్రీయః రోశాద్యా స్సంపదః ఉద్ధరే దవహ'రేత్.. బుద్ధిహీసస్య రాజ్యం వినశ్యతీత్యర్థః. కస్యేవళి సింధో స్సముద్ర స్యేవ, కస్యాపి ఉద్యమాః ఉఛ్ఛ్వసనాదయః ఆను వేలం వేలాం మర్యాదాం అనులక్ష్మీ కృత్య విహన్యంతే, తం సముద్రం కోడిని వివక్షః విగతగరుత్, మందరాద్రి రిత్యర్థః. ఇంద్రేణ లూనపక్షత్వా ద్విగతపక్షత్వ మ స్యేతి భావం. ప్రమథ్య మథిత్వా శ్రీయః రమాద్యా స్సంపదః ఉద్ధరేత్. ప్రకాశయే దిత్యర్థః. టీ. యస్య=ఏరాజుయొక్క, ఉద్యమాః ఉద్యోగములు, అను వేలం కాలకాల మందును, విహన్యం తేజపరచేత నశింపఁబడుచున్నవో, తం ఆరాజును, కోడెపి=ఎవఁ డయినను, వివక్షః శత్రు వయిన, భూభృత్ =రాజు, ప్రమధ్య= బాధించి, శ్రియః = భండారము మొదలుగాఁగల సంపదలను, సిద్ధిరివ = సముద్ర సంపదలనువలెనే, ఉద్ధరే త్ అవహరించును, = అర్థాంతరము. యస్య=ఏ, సిద్ధిః సముద్రముయొక్క, ఉద్యమాః = ఉప్పెన మొదలగు వ్యాపారములు, ఆను వేలం గట్టునుగుఱించి, విహన్యంతే = కొట్టఁబడుచున్న వో, కం= ఆసముద్రమును, కోడెపి - ఒకానొకటియయిన, వివక్షః = అక్కలు లేని, భూభృత్ = మందరపర్వతము, ప్రమధ్య= చిలికి, శ్రియః - అమృతము, లక్ష్మీ, కామ ధేనువు మొదలగు సంపదలను, ఉద్ధరేత్ - ప్రకాశపఱుచును. తా, ఏ రాజుయొక్క ఆలోచనలన్నియు బయలుపడి వర్గరాజులచే జెరువఁబడు చున్నవో, అట్టిరాజును ఎవఁడయిన నొక శత్రురాజు బాధించి వాని ఐశ్వర్యములను, ఉప్పెన చేత తీరముల నాక్రమించు సముద్రుని మందరపర్వతముమధనము చేసి అమృత ముమొదలగువానిని యెత్తిన చందమున నెత్తును, అనఁగా, బుద్ధి లేక ఆలోచనలనుబయలు వఱుచురాజు శత్రువుచే జయింపఁబడును. శ్లో. ఆక్రమ్య యస్య దోర్దండ మరిచక్రం ప్రకాశతే, ప్రాప్నోతి పురుషో లోకే సవైకుణ్ణఇతి ప్రథామ్.