కవిరాక్షసీయము. స్త్రము. 3 41. ణివర్గమునకంటె శ్రేష్ఠుఁడయిన రాజును ప్రభుత్వ మెప్పుడును విడువకయుండును. "శబ్ద గుణక మాకాశం, 'తచ్చైకం విభునిత్యం చ” అని తర్కశాస్త్రం శ్లో. కాలే మృదుశ్చ తీక్షశ్చ నృపః స్యాద్యది సూర్యవత్, ఉదయః క్రియతే తస్య మణ్డలే నానురాగిణా. ४० వ్యా.- —కాల ఇతి, నృపః రాజా కాలే, ఏకస్మి న్నితి శేషః, మృదుః క్రౌర్య రహితః పున రన్యస్మి న్కాలే తీణ్ణః ఉదగ్రో యది స్యాత్, తన్య రాజ్ఞః మండలేన రాష్ట్రణ దేశేనేతి యావత్ . అనురాగిణా అనురాగవతా ఉదయః క్రియతే. రాజని ఉదగ్రే నీతిమృదౌ సతి ప్రజా అనురాగవత్యో భూత్వా రాజ్ఞాభ్యుదయం కుర్వంతీ వ్యర్థః, 'మృదు శ్చే దపమన్యేత తీక్షా దుద్విజతే జనః, తీర్ణ శ్చైవ మృదు శ్చైవ ప్రజానాం స తు సమ్మతః.' కథం? సూర్యవత్ సూర్య ఇవ. సో ఒక కాలే తీజ్జో మృదు, దర్శనీయః తస్య సూర్యస్య మండలేన తేజోలక్షణేన అనురాగిణా అనురాగవతా ఉదయః క్రియతే సూర్యమండలం రక్తవర్ణ ఉదేతి కర్మణి లడ్రూ వం. 20 టీ. నృవఃజరాజు, కాలే = ఒకకాలమందు, మృదుః = కోపము లేనివాఁడుకుకి (మఱియొక కాలమందు) తీక్షః = కార్యముతోఁ గూడినవాఁడును, స్యాద్యది ఆగు నేని, తస్య-ఆరాజునకు, అనురాగిణా= ప్రీతిగల, మణ్ణలేని = రాష్ట్రముచేత, ఆనఁగా దేశమం దలీ ప్రజలచేత, ఉదయః=అభ్యుదయము, సూర్యవత్ = సూర్యునకువలెనే, క్రియతే . చేయఁబడుచున్నది. అర్థాంతరము. సూర్యః = సూర్యుఁడు, కాలేజఒక కాలమందు, (అనఁగా హీ మకాలమందు) మృదుః = చల్లఁగా చూడఁదగినవాఁడును, కాలే-మరియొక కాలమందు,. తీక్షశి వేఁడిమిచేతఁ జూచుటకుఁ గానివాఁడును, స్యాద్యది = అగు నేవీ, తన్య ఆసూర్యు... నకు, అనురాగిణా ='ఎఱ్ఱనయిన, మఱ్ఱలేన = బింబము చేత, ఉదయః = పుట్టుక, క్రియ తే ఉ చేయఁబడుచున్నది. E తా, రాజగువాఁడు సూర్యునివలె నొకకాలమందు కోపము లేనివాఁడును, మఱియొక కాలమందు కోపముగలవాఁడును అగు నేని, యారాజునకు అనురాగముగల రాష్ట్రముచేత ముచేత అభ్యుదయము గలుగఁజేయఁబడుచున్నది. "శ్లో, మృదుశ్చే దపమన్యేత,: దుద్విజతే జనః, తీక్ష శ్చైవ మృదు శ్చైవ ప్రజానాం సతు సమ్మ తః” అనియుండు టచే, రాజు పూజ్యులందు మృదుస్వభావము గలవాఁడయి దుష్టులందు క్రౌర్య స్వభావము గలవాఁడయి యుండినచో వానికి జనులు ప్రీతిగలవారయి యందురు, 6
పుట:కవిరాక్షసీయము.pdf/39
స్వరూపం