Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40

కవిరాక్షసీయము. ఇచట వ్యాఖ్యానమందు స్నేహితులు యుద్ధము చేయుటకై చెయిఁజావఁగా రా జులు కత్తియొరలను విడుచుచున్నారని వ్రాయఁబడినది; యది యసమంజసంబు గాఁ దోఁచుచున్నది. లేక, ప్రసారితే మిత్తకరే ఆనుచోట ఆమిత్రకరే అని పదవి భాగము చేసి రేని యది యొకవిధముగా అర్థము కావచ్చును. అయినను 'ఉపార్జితానాం విత్తానాం త్యాగ వివహి రక్షణమ్' అనియుండుట చేత సర్వతో ముఖసంపద్వి శేషణము సార్థకమాచున్నది. గనుక ఖడ్గపిధాన త్యాగమునకంటె మిత్తులకై ధనత్యాగము 'మేలు శ్లో. విశిష్టం సర్వభూ రేభ్య శాతవ్యగుణవత్తయా, న త్యజే ద్విభుతా నిత్య మాకాశమివ భూమిపమ్. 3F వ్యా,—విశిష్టమితి, వ్యా. విశిష్టమితి, శ్రోతవ్యాః శ్రోతుం యోగ్యా గుణా ఔదార్యాదయః తేజస్య సంతీతి. శ్రోతవ్యగుణవాన్ తస్యభావ సత్తా తయా హేతునా సర్వేభ్యో భూలేభ్యః ప్రాణిభ్యో విశిష్టం గుణిత్వా చ్ఛెవం భూమిపం రాజానం కర్మఆకాశ మివ నిత్యం అనవరతం విభుతా ప్రభుతా ప్రభుత్వం కర్తృన త్యజ్యతి. గుణినం రాజానం శదాపి లక్ష్మీ ర్నముంచతీ త్యర్థః. ఆకాశ మరి శ్రోతవ్యగుణ శ్శబ్దః తద్వత్తయా, శబ్ద గుణవత్తయేత్యర్థః. శబ్దగుణక మాకాశ మితి తార్కికాః, ఉపలక్షిత మితి శేషః సర్వేభ్యో భూతేభ్యః పృథివ్యాధిభ్యో విశిష్టం వరమం మహత్వా త్సర్వత్రా మగతం నిత్య మవినాశి ఏవం విధమాకాశం కర్మ విభుతా వ్యాపకత్వం కర్తృన త్యజతే. . టీ. శ్రోతవ్యగుణవ త్తయా-శ్రోతవ్య =వినఁ దగినట్టి, గుణవత్తయాజఔదార్యాది గుణముకలుగు కారణముచేత, సర్వభూతేభ్యః = సమస్తప్రాణులకంపై, విశిష్టం శ్రేష్ఠుఁడైనట్టి, భూమివం- రాజును, నిత్యం ఎల్ల కాలము, విభుతా- ప్రభుత్వము, సత్యజేత్ విడువదు. అర్థాంతరము. శ్రోతవ్యగుణవత్తయా - శ్రోతవ్య వినఁ దగిన, గుణవత్తయాజగుణి భావముతోడఁగూడినదియై, సర్వభూ లేభ్యః పృథివి మొదలగు భూతములకం, విశిష్టం -అంతటనుబొందినట్టి, నిత్యం నాశరహితమైన, ఆకాశమివ బయలువలెనే, విభుతా

=వ్యాపకత్వము, సత్యజేత్ =నిడువదు. తా. శబ్దగుణముతోడఁ గూడుకొని సకలములయిన పృథ్వీ ్యదిధూతములకంటే మహత్త్వనిత్యత్వాది ధర్మములుగల హెచ్చైనయాకాశము వ్యాపకత్వమును నెవ్విధ మున వదలదో, అటులనే వినఁదగిన ఔదార్యాది సుగుణములు గలుగుటవలన, సకలపొ