Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. 89 టికిఁబోయి అవమానితయగుటంజేసి యాశరీరమును విడిచి హిమవంతునికిఁ గూఁతురై పెరుఁగుచుండు కాలమున తారకాసురుని బాధకు తాళలేక దేవతలు పార్వతీయందు కుమారస్వామిని గలిగించుటకై త్వరపడినవారై దక్షిణామూర్తిరూపమున హిమవత్పర్వ తమున తపంబాచరించుచుండు పరమేశ్వరునకు కామవికారమును గలిగించుటకై మన్మ థునిం బంపినంత, వాఁడు బాణమును వేయఁగా శివుఁడు ఫాలనేత్రముచే దహించెనని పురాణ ప్రసిద్ధము. శ్లో. సుపార్థివైశ్చ పదైశ్చ సర్వతోముఖభూతిభిః, ప్రసారితే మిత్రశరే త్యజ్ఞస్తే కోశ సంపదః. 32 .35 వ్యా.—సుపార్థి వై -సుపార్థివైరితి, సర్వతోముఖ స్సర్వత ఆగామిన్యో భూతయః సంప దః యేషాం తే శథోళ్తాః తై స్సుపొర్థివైః సద్రాక్షైః కర్తృభిః మిత్రక సుహృద్ధస్తే. ని. 'ఆథమిత్రం స సుహృ' దిత్యమరః ప్రసారితే సతి, యోద్ధుమితి శేషః. జోశానా ఖడ్గపిధానానాం సంపదః త్యజంటే. ఆన్యోవ్యర్థ 8. సర్వతోముఖ ముదకం తేన భూతిస్సంవచ్చాయా యేషాం తాని తథోత్తాని, ని. 'కబంధ ముదకం పాథః పుష్కరం సర్వతోముఖ' మిత్యమరః. వచ్చే స్సరసిజై 8 మిత్ర క థే తరణికిరణే. ని. 'ద్యుమణి సరణిర్మిత్రః, బలిహస్తాంశవః కరా' ఇత్యుభయ త్రా వ్యమరః. ప్రసారితే సతి వ్యాప్నువతి సతికోశసంపదః కుట్మలసమృ ద్ధయః త్యజంతే ముచ్యంతే, ఉదితే సూర్యే పదాని విశసం తీత్యర్థం. = టీ. సర్వతోముఖభూతిభిః - సర్వతోముఖ = అన్ని కడలనుండి వచ్చుచుండెడి, భూతిభిః=సంపదలుగల, సుపార్థివెళి = చక్కనిదొరలచేత, మిత్త కరేవాన్నే హితులచెయ్యి, ప్రసారితేసతి = చాపఁబడినది శాఁగా, జోశసంపదః=ధనసంబంధములు, త్యజ =విడువఁ బడుచున్నవి. (ఆనఁగా ధన మొసంగఁబడుచున్నది.) అర్థాంతరము. సర్వతోముఖభూతిఖిః-సర్వతోముఖ జలము చేతఁ గలిగిన, భూతి భీః= కాంతినంపదలుగల, పద్దైః= తామరలచేత, మిత్త కరేణ సూర్యకిరణము, ప్రసారితే సతీ వ్యాపించుచుండఁ గా, శసంపద - కోశ = మొగ్గలయొక్క, సంపదః = సమృద్ధులు, త్యజనే విడువఁబడుచున్నవి. - తా. నీటిచే నలరుచుండెడి తామరలు సూర్యకిరణములు వ్యాపించినపుడు తమ "మొగ్గలను విరియఁ జేయువిధంబున, నన్ని దిక్కులనుండి గలిగెడి సంపదగలరాజులు తమరు - తుమిలగు వారు చెయిఁజాచి రేని తమధనము నొసంగుటకై బొక్కసమును విడుచుచున్నారు.