Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. తులగువారు స్వభావముగా వెలుఁగుచు భయరహితులై రాజప్రియు లగుదురు. రాజ సమీపమందుండువాఁడు దుష్టుఁడు కాఁగూడదని భావము. శ్లో. పశ్యక్షా మధ్యస్థయా దృష్ట్యా కామం ద్రుహ్యన్త మష్యరిం, అనస్థీకృత్య య శ్శామ్యే తృత్య మీశ్వర ఏవ సః. 32 హ్యవశ్యన్నితి, యః పురుషః కామం యథేచ్చం ద్రుహ్యంత ముపకుర్వం తం- ' ద్రుహ జిఘాంసాయాం' దైవాదిశాచ్ఛతృ ఆతనిప ఆగిం శత్రు భూత మని మధ్య స్థయా దృష్ట్యా అనంగీకృత్య ఆనభ్యుపగమ్య శామ్యేత్ శాంతో భవేత్. సపురుషః ఈశ్వర ఏవ దైవ మేన, శమా దేశ త్సంభవతీతి భావః . ఆన్యో ఒవ్యర్థః. ద్రుహ్యంత మిషు విసర్జనేన ద్రోహం కుర్వంతం ఆతవ ఆరిం తం శత్రుభూతం శామం మదనం మధ్యస్థయా దృష్ట్యా ఫాలలోచనేన పశ్యన్న సంగీకా ద్రుహ్యతః తస్యా స్థిరీకరణం - అభూతతద్భావే చ్వి ప్రత్యయః సమర్థః, దగ్గుం పర్యా ప్త ఇతి యావత్ . భవే దితి శేషః -యద్వా తం కామ మనంగీకృత్య భస్తావ శేషం కృత్వా శామ్యేత్ తథా ద్విరమేత్ స ఈశ్వరః త్రిలోచన ఏవ సత్యం నిశ్చితం, పురాకీల భగవాజ్ త్రిలోచనః మదనం పాలలోచ నేన దదా హేతి శ్రూయతే. టీ, యః=నీ పురుషుఁడు, కామం = ఇచ్ఛానుసారముగా, ద్రుహ్య నం అపకా రమును జేయుచుండువాఁడు గనుకనే, ఆరిం శత్రువునైనను, మధ్యస్థ యాజతటస్థమైన, దృష్ట్యా= చూపుచేత, ఆసర్గీకృత్య అనుసరించక, జామ్యేత్ శాంతుఁడగుచున్నాఁడో, సః= వాఁడు, ఈశ్వరనీవ-బైవమే యగును.. ఆర్థాంతరము, ద్రుహ్య సంజబాణ ప్రయోగముచే దోహ మొనర్చిన పాఁడుగను కనే, ఆరిం=క్షత్రువైన, కామం మన్మథుని, మధ్యస్థమానొసలందుఁ గల, దృష్ట్యా కంటిచేత . (చూచుచు), ఆనర్గీకృత్య = అంగీకరింపక, (లేక, ఆనర్గీకృత్య-భష్మీకరించి) శామ్యేత్ శాంతినిబొండెనో, సరి=వాఁడు, ఈశ్వరనివ= ఈశ్వరుఁడే యగును. తా, వీపురుషుఁడు తనయిచ్చవచ్చినటుల ద్రోహమును జేయుచుండు శత్రువునకు వీరోధముగానీ మైత్రి గాని చేయక తటస్థుఁడై శాంతిగలవాఁడగునో, వాఁడు తన కవ కారము చేసిన మన్మథుని ఫాలనేత్రముచే దహించి శాంతినిబొందిన పరమేశ్వరునివలె పూర్వము దక్షప్రజాపతికిని శివురకును కలహముగలిగినందున దుక్షుఁడు శివు నకు యజ్ఞ మందు హవిర్భాగమియ్యక యజ్ఞము చేయఁగా వానీపు త్రియైన గౌరి యచ