కవిరాక్షసీయము; 87 శ్లాభకః=నీటిని పొంగఁ జేసెడు, రాజేవ = చంద్రుఁడో యనునట్లు, (యుద్ధరంగమున పొంగఁజేసెడు, 3. శత్రువులను దునుమాడురాజు) రాజతేజ ప్ర కాశించుచున్నాఁడు, తా. కృష్ణపక్షరాత్రు లందు జడంబగు లోకమును తనకిరణముల చేత ఉదయకాల మందె సంతసింప; జేయుచు సముద్రము నుప్పొంగజేయు చంద్రునివలె, వాఁడియైన కత్తిని తనచేతిచే జళిపించుచు యుద్ధరంగమందు శత్రువులశిరస్సులను ఛేదింపుచునుండు రాజే ప్రకాశించుచున్నాఁడు. అనఁగా పరాక్రమవంతుఁడగు రాజే రాజనఁబడునని. భాపము, చంద్రుఁడుదయముకొఁగా సముద్రము పొంగుట ప్రసిద్ధము. శ్లో, మణయ స్సుధీయ శా 2 ఫి నిసర్గో దగ్ర తేజసః, అన్తస్త్రానేన నిరుక్తా రాజ్ఞాం స్యుర్హృదయఙ్గమాః. 3 34 వ్యా.—మణయ ఇతి. నిసర్గేణ స్వభావేన ఉదగ్ర ముత్కృష్టం తేజః ప్రశా శః యేషాం తే మణయః మరకతాదయః అంతఃమధ్యే త్రాసేన దోషేణ నిర్ముక్తాః, నిర్దో పాశ్చేత్యర్థః. ని. "త్రాన స్ప్యా ద్భయదోషయో” రితి విశ్వః రాజ్ఞాం నృపాణాం, హృదయంగమాః హృద్యాః స్యుః ' గమే స్సు' ప్రీతి ఖశ్ ప్రత్యయః. 'ఆరుర్ద్విషే' త్యా దినాము మాగమః, రాజయోగ్యా భవేయు రిత్యర్థం. సుధియో విద్వాంస్కోపి నిన రేణ 8. నిసర్గేణ ఉదగ్రం లేజః పరావమానాసహిష్ణుత్వలక్షణం యేషాం తే తథోక్తాః "ఆధితే పాద్యస హనం తేజః ప్రాణాత్యయేవీ చే”తి తల్లక్షణం. అంతర్హిృదయే త్రానేన భీత్యా నిర్ముక్తాః భీతిరహితా శ్చే వ్రాజ్ఞాం ప్రభూణాం హృదయంగమాః క్రియా స్స్యుః. రాజసమీప వర్తినా పురుషేణ దుష్టేన న భవితవ్య మిత్యర్థం. టీ, నిసర్గోదగ్ర తేజసః-నిసర్గ = తనంతనగలిగిన, ఉదగ్ర = శ్రేష్ఠమైన, తేజసః= కాంతిగల, మణయః=రత్నములు, ఆన్దః=మధ్యమందు, త్రోసేనం త్రాసమను దోషము చేత, నిర్ముక్తాః = విడువఁబడినవియై, రాజాం రాజులకు, హృదయఙ్గ మాః-మనోహర ములుగా, స్యుః = అగుచున్నవి. అర్థాంతరము. సుథియోఒపి = పండితులును, నిసర్గోదగ్ర తేజసః = స్వభావ ముచేతనే ప్రకాశించు పరాక్రమముగలవారై, ఆసః మనస్సునందు, శ్రీసేన భయ ముచేత, నిర్ముక్తాః=విడువఁబడినవారై, రాష్ట్రం = రాజులకు, హృదయఙ్గ మారి ప్రియు లైనవారుగా, స్యుః= అగుచున్నారు. తా. స్వభావజన్యమైన ప్రకాశముగల మరకతము మొదలగు రత్నములు వ్రాస చుసుదోషమునునిడిచి రాజుల కెవ్విధమున మనోహరము లగుచున్నవో, యట్టులె పండి
పుట:కవిరాక్షసీయము.pdf/35
స్వరూపం