86 కవిరాక్షసీయము. = ఆర్థాంతరము, ఆమన్దతర... భృతః - అమన్దతర = మిక్కిలి యెక్కువైన, వారి=నీరనెడీ, ఆ స్త్ర=ఆయుధముయొక్క, ధారా=ధారచేత (ప్రవాహముచేత), హక =దూకొనిపోయిన, మహీభృతః = పర్వతముగలట్టియు, చిత్రచాపధరాశి-నానావర్ణ ములు గల ఇంద్రధనస్సు నుధరించినట్టి, మనాళవ = మేఘుములవలె, (శత్రువులను ఖండించుళ గలవీరపురుషులు) విద్యోతం తేజ వెలుఁగుచున్నారు. శా. మిక్కిలి జలప్రవాహముచే వంకలుగాఁ జేయఁబడిన పర్వతములుగలిగి రత నపువిల్లును ధరించిన మేఘములవలె, యతితీర్ధములైన యాయుధములచే పరరాజులను గొట్టి మణిఖచితములగుట ననేక వర్ణములచే వెల్లుచున్న విండ్లమధరించిన పోటరులు ప్రకాశించుచుందురని భావము. శ్లో, నిశాత మసీ మూఢం ద్రా, క్కరేణోల్లాసయ రిపోః, తే కబద్ధోతాపకో రాజూ రాజతే జలధే రివ 66 3 నిశాతమితీ, నిశాతం తీక్షం కరేణ హస్తేన ఊఢం ధృతం ఆసి మాయుధం ద్రాక్ శీఘ్రం. ని. “ద్రా జంతు సవది ద్రుత" మిశ్యమరః. ఉల్లాసయన్ చాలయజ్ హర్షాదితి శేషః. రిపోః ఏకవచన మతంత్రం రివూణామిత్యర్థః కబంధః శిరోరహితః కాయః, ని, “కబంధో స్త్రీ క్రియాయు కమపమూర్ధక ళేబర”” మిత్యమరః. సముత్థా జయతి తఖో దేశీ తిష్ఠ తేర్థ్యంతా “దర్తిహీ” త్యాదినా పుగాగమః. రాజా నృపతిః' రాజతే ప్రకాశతే రణశూరో నృపోత్తమ ఇతి భావః కథం? జలధీ! సముద్రస్య కబం ధోజ్ఞాపకః జలసంవర్ధకోరాజా చంద్రమా ఇవ ని. “రాజా ప్రజానృపే చంద్రే యక్ష క్షత్రియశక్ర యో” రితివిశ్వః, స్కోపి నిశాతమని నిశాయాః కృష్ణపక్ష, రాత్ర్యాః తమ స్వంధకారే మూఢం వ్యాపారాక్షమం లోక ప్రాణివర్గం ద్రాక్ సపది-ఉదయసమయ నిషత్యర్థం, కరణ కిరణజాలేన ఉల్లాసయ సంతోషయ రాజతే ప్రకాశతే. . = టి. నిశాకం= చురుకై నట్టియు, కరేణ హస్తముచేత, ఊడం - ధరింపఁబడిన, అసిం=క త్తిని, ద్రాక్=క్వరితముగా, ఉల్లాసయ = జళిపించుచు, రిపోఃజశత్రువుల యొక్క, కబద్ధాజ్ఞాపకః-కబద్ధ= మొండెమును, ఉదోపక్క ఎత్తుచుండు, రాజాజరోజు, రాజ లేజ లేజరిల్లుచున్నాఁడు. ఆర్థాంతరము, నిశాతమని నిశాజరాత్రి యొక్క, తమనీ చీఁకటియందు, మూఢం ఇకన్నులు కాననీజనమును, కరేణు కిరణములచేత, ద్రాక్=శీమముగా, అనఁగా ఉడ యమంటే, ఉల్లాసయక్" =సంతసింవఁ జేయుచుండు, జలధేః సము ద్రముయొక్క, కబద్ధో
పుట:కవిరాక్షసీయము.pdf/34
స్వరూపం