కవిరాక్షసీయము. . 36 సన్న తీశిరహంకారము లేక యుండుటయు, మహిమ్నా చ= ప్రభావము చే చేతను, ఆహీన త్వం=నిండియుండుటయు, (ఇవియంతయు) ఆశేషన్య - ఎల్ల నారికి, నవిద్య = గదు. గుణవంతులు దొరకుట యరుదని భాషము. కలు ఆర్థాంతరము, నిర్ముక్తభోగ శుచితా - నిరు క్త=పౌరపిడినట్టి, భోగజపడిగె చేత, . శుచితో తెల్లదనమును, క్షమయాజభూమిచేత, మూర్ధ్ని తలయందు, సన్న తిరిజన మ త్వమును, మహిస్నూ = భూధారణాదిగుణమహ త్త్వముచేత, ఆహీనత్వం - అహి=సర్ప ములయొక్క, ఇనత్వం దొరతనమును, (ఇవియంతయు) ఆశేషస్య శేషసర్పము కాని దానికి, న విద్యతే కలుగదు. తా. పొరయూడి తెల్ల పైన పడి గెలును భూమినివహించియుండు సర్ప రాజత్వ ము మొదలగు గుణాధిక్యమును ఆదిశేషుఁడను సర్పమున కొకనికే యేవిధమునఁ గలిగి యున్నదో, అట్లే విషయాసక్తియు గర్వమును లేక, ఓర్పు మొదలగుసద్గుణములు అంద ఱకుఁ గల్గియుండక యొకొకనికే గలిగియుండును. శ్లో. అమన్ద తరవార్యస్త్ర ధారాహతమహీభృతః, చిత్రచాపధరా వీరా విద్యోతం తే ఘనా ఇవ. 33 వ్యా, ఆమందత రేతి. ఆమందతరం తీర్ణతరం వారణస్వభావం వారి తచ్చ కదత్ప్రంచ తస్య ధారా తయా హతాః మహీళృతః, రాజానో యేషాం లేయద్వా- ఆమందా తీణ్ణ తరవారేః ఖడ్గస్య ఆస్త్రస్య ధారా తయా హతాః మహీభృతో. చ రాజానో యేమం, తే తథోకారి, చిత్రచాపధరాః నానావర్ణ ధనుర్ధరాశి, నానావర్ణ రత్న ప్రత్యుప్తత్వా చ్చాపోనాం చిత్రతా బంహీయ స్యాహవే ఒక అద్భుతధనుర్ధరా! క వీరాః పరాక్రమిణః విద్యోతంతే విరాజంతే. కథంభునా మేఘా ఇవ. లేసి ఆమంద తరయా అతిబహుళయా వారి జల మేవ అస్త్రం తస్య ధారయా ప్రవాహేణ హతాః ఖాతాః మహీళృతః పర్వతా యై స్తే తథోకాః చిత్ర చాపధరాః ఇంద్రధనుష్మంత తథాభూతా స్పంఈ నిరాజంతే. = " అమన్దతర. . . భృతః-అమన్దతర మిక్కిలితీర్ణమైన, వారినిరోధించు స్వభా వముగల, అస్త్ర = ఆయుధములయొక్క, ధారా వాడిచేత, హత కొట్టఁబడిన, మహీ భృతః= రాజులుగల (లేక, ఆమన్ద=తీర్ణమైన, తరవారి = ఖడ్గముయొక్కయు, ఆ అస్త్ర ఆయుధముయొక్కయు, ధారాజవాడిచేత, హత= కొట్టఁబడిన, మహీభృతః రాజులు గలట్టియు), చిత్ర చావధ రాశి - చిత్ర పలువన్నెలుగల, చావధరాశ విండ్లనుధరించునట్టి, వీర్యా వీరపురుషులు, విద్యోతం తేజ మెఱయు చున్నారు.
పుట:కవిరాక్షసీయము.pdf/33
స్వరూపం