కవిరాక్షసీయము. తుహారేషు మహామూల్యేషు ఆలం కా రేషు మధ్యే సర్వోత్తఈ సర్వేభ్యో రజతాదిరచితా లంకారేభ్యో ఒధికః భవేక్ . టీ. ప్రకృష్ణజాతరూప శ్రీ ః- ప్రకృష్ట = అధిక మానట్టుగా, జాత=పుట్టినట్టి, రూప "స్వభావముయొక్క (లేక సౌందర్యముయొక్క), శ్రీకాంతిగలట్టియు, మానేన అభిమానముచేత, మహత్తరః = మిక్కిలియదికుఁడైనట్టియం, ఏకః=ఒకఁడైన పురుషుఁడు, భువి=భూమియందు, మహారేషు = పూజ్యులందు, సర్వోత్తరః = సర్వోత్కృష్టుఁడు గా, భవేత్=ఆగుచున్నాఁడు. గుణవంతుఁడు పూజింపఁదగినవాఁడని భావము. అర్థాంతరము . ప్రకృష్ణజాతరూప శ్రీ ః- ప్రకృష్ణ - శ్రేష్ఠమైన, జాతరూప - బం శారుయొక్క, శ్రీ 8=నిగ్గుగలట్టియు, మాసేనచ= మహత్పరిమాణముచేతను, మహత్తరః= మిక్కిలి హెచ్చైనట్టి, ఏకవీవ = ఒక టేయైనట్టి అలంకారము, భువి - భూమియందు, మహార్షే షు=మిక్కిలి వెలగలసొములలో, సర్వోత్తర ఆన్నిటిలో శ్రేష్ఠమె త్తరః అన్నిటిలో శ్రేష్ఠమైనది, భవేత్= ఆగుచున్నవి. తా. మంచిబంగరుచే నిగ్గుగలిగి తూని శెయందు గొప్పదియై వెలగలుగువస్తువుల .లో మేటియైన నొకయాఛరణ మేతీరున అన్నిటిలోన మేటియైయుండునో, అట్లే చక్క నిసౌందర్యముచేత, లేక స్వభావముచేతఁ దనరి యభిమానముగలిగిన యొకపురుషుఁడే భూలోకమందు పూజ్యులలో మిక్కిలి శ్రేష్ఠుఁడగును. -జ్లో నిరుక్తభోగశుచితా క్షమయా మూర్ధ్ని సన్నతిః, మహిమ్నా చా వ్యహీనత్వం న హ్యశేషస్య విద్యతే. 3.9 33 వ్యా.——నిర్ముక్తేతి నిరు క్రైః నిశ్శేషక్యక్షైః భోగైస్సంగాదిభిః శుచితా శుద్ధత్వం క్షమయా ఖొంత్యా సహితా మూర్ధ్ని సన్న తిః తితిక్షా, నిరహంకారితా చేత్యర్థః మహి చ్నూ అమానిత్వాదిగుణేన ఆహీనత్వ సంపూర్ణతో సమగ్రాభిమానాది గుణవ త్తేతియావత్. తత్సర్వం గుణజాతం ఆశేషస్య అఖిలజనవ్య న విద్యతే. గుణినో దుర్లభా ఇత్యర్థః. ఆన్యో వ్యర్థ, నిర్ముక్తః ముక్తకంచుకఃనసౌ భోగశ్చ ఫణ నేన శిుచితా విభ్రశ్వం క్షమయా భూమ్యా మూర్ధ్ని పన్నతిః నమ్రతా మహిమ్నా భూదారక త్వాబిగుణమహత్త్వేన అహీనాం సర్పాణాం ఇనత్వం ప్రభుత్వం. ని. “ఇన సూర్యే ప్రభా" విష్యమరః. ఏతత్సర్వ మశేషస్య శేషవ్యతిరిక్తస్య న విద్యతే నాస్తి విద సత్తా యా” మితిభాతో ! వా వాదిశా ల్లట్. టీ. నిరు క్తభోగÑుచితా - నీరు క్త = చక్కఁ గావిడువఁబడినట్టి, భోగ =సంగాదుల చేత,శుచితా పరిశుద్ధత్వము, ఓమయా - ఓర్పు చేతఁగూడిన, మూర్ధ్ని - శిరసునందు, =
పుట:కవిరాక్షసీయము.pdf/32
స్వరూపం