Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. 88 పాయధ్యానసంగతియుక్తి" ష్విత్యమరః. నిర్వాణం మోక్షం యాతి. ని. "నిర్వాణం నిర్వృతౌ మోతే వినాశే గజమజ్జన” ఇతి విశ్వః కథం? దీపపత్ దీప ఇవ "లేన తు ల్యమిత్యాదినావతిః సోపి నిశాం లేషు రాతవసా సేషు క్షీణన్నే హో సష్టతెలః, నీ. “తైలే చ సౌహృదే స్నేహ” ఇతి కోశః. స్వాం జనసంహతం స్వస్య కజ్జల సమూహం ముంచుకొ" ఆత్మని స్వస్త్మి స్నేవ ఆ తరుచిస్సంకుచిత తేజా స్సజ్ నిర్వాణం నాశం యాతి తైలక్షయాద్దీపో వినశ్యతి. టీ. నిశా స్తేషు ఇండ్లు మొదలగువానియందు, క్షీణస్నేహఃజమమ కారహీనుఁడై, స్వాం=తన దైన, జనసంహతిం= పుత్రులు మొదలగు జనసమూహమును, ముఖ్చుజ్=విడుచు చుండువాఁడై, ఆక్మని= పరవస్తువునందు, ఆ తరుచిః = పొందఁబడినయాసక్తిగల, యోగీ= ధ్యాననిష్ఠుఁడగువాఁడు, నిర్వాణం= మోక్షమును, యాతి పొందుచున్నాఁడు; ఆర్థాంతరము, నిశా శ్లేషు-నిశా రాత్రు లయొక్క, అస్తేషు కొనలందు ఆనఁగా ప్రాతఃకాలములందు, క్షీణస్నేహః-క్షీణ=ునాళమైన, స్నేహః= తైలము గలట్టియు, స్వా జ్ఞానసంహతిం-స్వ=తనదియైన, అజ్ఞన కాటుకయొక్క, సంహతిం=గుంపును, ముఖ్చ _విడుచునట్టియు, ఆత్మ నిజతనయందే, ఆత్తరుచిః - ఆత్త - సంకోచింపఁబడిన, రుచికి . తేజస్సుగల, దీపప దీపముంబోలె, (గృహాదులను పుత్రాదులను విడిచినయోగి) 8 నిర్వాణం= మోక్షమును, యాతి-పొందుచున్నాఁడు. తా. వేకువయందు తైలములేనిదియై కొడియందు కాటుకను విడుచుచు వెలుఁ గును కనయంచె యణఁచుకొని నాశమునుబొందు దీపమువలె గృహాద్యాసక్తిని వదలి భరమాత్మయం దభిరుచిగలయోగి మోక్షమును బొందుచున్నాఁడు. శ్లో. ప్రకృష్టజాతరూప శ్రీర్మా నేన చ మహత్తరః, ఏకవన మహారేషు భవేత్సర్వోత్తరో భువి.. 3 30 వ్యా - ప్రకృష్టేతి, ప్రకృష్ట మధికం జాతా ఉత్పన్నా రూపస్య స్వభావస్య సౌందర్యన్య వా శ్రీళ్ళోభా యస్య సతథోక్తః. ని. " రూపం స్వభావ సౌందర్య "ఇతి విశ్వః జాతం జన్మభావే కః. ప్రకృష్ణా జాతరూపయో శ్రీర్యస్య తథోక్తః. మా సేన అభిమానేన మహ త్తరః, మహాభిమానవా నిత్యర్థః. ఏవం విధః ఏకః పురుషః న తు బహు వః. భువి భూమా మహార్షేను పూజ్యతమేషు. ని. “మూల్యే పూజావిధా వర్షం” ఇత్య మరః. సర్వోత్తరః సర్వోత్కృష్టో భవేత్. గుణాః పూజాస్థాన మితి భావళి. هجو ఆన్యో వ్యర్థం. ప్రకృష్ణాజాతరూపస్య కాంచనస్య శ్రీ శ్శోభా యస్య సతథో క్తః. మానేన పరిమాణేన మహత్తరః మహతృరిమాణ ఇత్యర్థం. ఏకవ ఆలంకారః భుని 13 5