Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

$2 కవిరాక్షసీయము, - వ్యా,—జలేతి. జడాశయస్య మందబుద్ధేః - ఆజ్ఞ న్యేతి యావత్ - హృదయే మనసి ఉత్పన్నః కామః విషయాభిలాష 'బహ్వీర్బహుళాః వో తోగుణవచనా' దితి ఇష్ప్రయత్యయః-క్ష పాః రాత్రికి ప్రాప్తో జె.పి బహుదినసాను భూతో ఒపి భోగతః అను భవాద్ధేతోః క్షయం నాశం నయాతి-నజాతు కామః కామానా ముపభోగేన శామ్యతీతి భావః. కథం?సోమ శ్చంద్రమా ఇప. స్కోపి జలాశయస్య సముద్రస్య హృదయే మధ్యే ఉదితః నభః గగనం గతః సభోగతః బహ్వీః క్షపాః ప్రాప్తోపి - బహ్వీషు రాత్రి మ ప్రకాశమానో పీత్యర్థ8-క్షయం కళాహీనత్వం యాతి-కృష్ణపక్ష ఇతి శేషః. టీ. జడాశయస్య =మందబుద్ధి గలపురుషునియొక్క, హృదయే = మనస్సునందు, ఉదితః = పుట్టినట్టి, కామః=విషయములందలియభిలాష, బహ్వీః = మిక్కి- లియైనట్టి, క్షప్యా రాత్రులను, ప్రాప్తి పొందినప్పటికిని (అనఁగా అనుభవింపఁబడినప్పటికిని), భోగతః= అనుభ వ హేతువువలన, క్షయం=నాశమును, న యాతి= పొందరు. రా అర్థాంతరము. జలాశయస్య = సముద్ర ముయొక్క, హృదయే = మధ్యమందు, ఉదితః= పుట్టి, నభోగతః= ఆకాశమునుబొందిన, సోమః=చంద్రుఁడు, బహ్వీ&=అ నేక ములైన, క్షపాః=రాత్రులను, ప్రాప్తోఒసి పొందినవాఁడైనను (అనఁగా ప్రకాశమానుఁ డైనను), క్షయం=కలాహీనత్వమును, యాతి పొందుచున్నాఁడు. t: తా. సముద్రమధ్యమం దుదయమై యాకాశమును బొందిన చంద్రుఁ డనేకరా త్రులందు ప్రకాశమానుఁ డైనను కృష్ణపక్ష రాత్రులు దెవ్విధముగాఁ గళాహీనత్వమును బొందునో, అట్లు మందబుద్ధియగు వాని హృదయమందు జనించిన కారు వికారము, అనేక రాత్రులు లు భోగించినను ఆభోగమువలన కామము నాశము కాదు. లడల క భేద ముగనుక జలాశయమనుచోట జడాశయ మనియు నగును. కామాసక్తిగలవాఁడు. కామముచేతనే శాంతుఁడ్యుడు. ఏలనఁగా మండుచుండు నగ్నిని శాంతపఱచవలయు 'నేని నీళ్ళచే చల్లార్పవలయునుగాని తైలాదులచే నార్పఁదరముగాదు. శ్లో. క్షీణన్నే హె నిశా శ్లేషం ముఖ్యం త్వాం జనసంహతిమ్, ఆత్మ న్యా తరుచి ర్యోగీ నిర్వాణం యాతి దీపవత్ . 30 వ్యా.—క్షీణేఇతి. నిశాం లేదు బహువచన సామర్థ్యాత్ గృహాదిషు - యథాహ భగవాన్ పాణినికి - 'అర్థర్చాః పుంసి చేతిని. "నిశాంతవ స్య సదనభవనా గారమందిర” మిత్యమరః. క్షీణస్నేహః తుమతారహితః స్వాం స్వకీయాం జనసంహతం పుశ్రాది వర్గం ముంచక్" సంత్యజన్ - అన్యశా దుస్త్యజత్వా త్సంసారస్వతి భావః. ఆత్మని వరస్మిక్ వస్తుని. ఆత్తరుచి సీస్వీకృత ప్రీతి రితి - యోగీ ధ్యాననిష్ఠః ని, “యోగ స్సన్న హనో తి