Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము, 81 ఆన్యోఒవ్యర్థః ఈఈ విస్మృతః - ఉన్నత ఇత్యర్థః- మందర ఇత్యగః మందరపర్వ తః. ని. 'శైలపృక్షా’నగావగా” నిత్యమరః - భుజంగేన వాసుకినా అతిసంగమం వేష్టనం ఆసాద్య-క్షీరోదధిమధనసమయ ఇతి భావః - తస్య భోగాత్ కాయాత్. ని. "భోగస్సు ఖేస్త్ర్యాదినృతాప హేశ్చ ఫణకాయయో” రిత్యమరః. భ్రమ ఘూర్ణమానః కష్టం X హనం కృచ్ఛగహనయో! కషఇతీట్ ప్రతిషేధః - విషమం పాతాళరూపం గహనం ప్రాప్నోతి. అత్ర లణ్ని దేశ్లో తంత్ర ః- ప్రాప్తి ఇత్యర్థః - అబ్ధిమధనకాలే మందరః పాతా ళం ప్రావిశదితి పూరాణోక్తిః ... టీ. మన్దరాగో2పి మన్ద కొంచెమైన, రాగో ఒపి విశ్వాసముగలవాఁడైనను, భుజజ్ఞేన విటునితోడ, అతిసంగమం మిక్కిలిసంబంధమును, ఆసాద్య = పొంది, తద్భో గాల్ —తత్ ఇఆవిటునియొక్క, భోగాల్ = విషయానుభపమువలన, భ్రమ=భ్రాంత గలవాఁడై, శతః = అనంతరమందు, విషమం అసహ్యమైన, కష్టం = సరళాదిదుఃఖ మును, స్నోతి పొందుచున్నాఁడు. ఆర్థాంతరము. తతః విస్తారమైనట్టి, మన్దరాగో ఒపి మందరమను పేరుగల కొండయు (క్రవ్వపుగొండ), భుజళ్లేన వాసుకి యనుసర్పముచేత, ఆతిసంగమం=మిక్కిలి సంబంధమును (అనఁగా చుట్టుటయును, ఆసాద్య పొంది, తద్భోగాల్- సుకియొక్క, భోగాల్ =శరరీమువలన, భ్రమక్ = తిరుగుచు, విషమం= పాతాళరూప మైన, కష్టంగహనమును, ప్రాప్నోతి పొందుచున్నది. అనఁగా పొందెననుట. = తా. వీపురుషు: డైనను స్వభావముచే నల్పమైనయను రొగముగలవాఁడైనను విట పురుషులతోడి చెలిమిచే మోహయుక్తుఁడై మందరపర్వతము వాసుకిచే చుట్టఁబడినదియై సము ముద్రమందు త్రిప్పఁబడి పాతాళమునంటినటుల మిక్కిలి కష్టమును బొందును, చెడ్డ సహవాసము చేత చెడ్డగుణములు గలుగుచున్నవిగాన, బొజ్జుగులతోడి చెలిమి తగదనుట. పూర్వమందు దుర్వాసోఋషి కోపమువలన దేవేంద్రు నియైశ్వర్యమంతయు సము ద్రమందుగలసిన దానిం గాంచి మరలఁ బడయుటకై దేవాసురులు సముద్రమును జిలుకు టకుఁ బ్రయత్నించి మందరపర్వతమును కవ్వముగాఁజేసి దానికి వాసుకి యను సర్ప రాజును జుట్టి చిలుకగా నాకొండ పాతాళమువలకు పోయెనని పురాణ ప్రసిద్ధము. శ్లో. జలాశయస్య హృదయే కామ స్సోను ఇవోదితః, బహ్వీః ఖలు క్షపాః ప్రాప్తః క్షయం యాతి నభోగతః. 30