కవిరాక్షసీయము. ప్రాణ్యాభిగమ్య తీక్షత్వాత్ కూరత్వా ధేతోః దుష్ప్రశ్యత్వం ద్రష్టుమశక్యత్వం ఉ పేయుషః ప్రాప్తవతః వసుమతి ధనపతః. ని. "వసుర్మయూఖాగ్ని ధనాది ష్వి”తి వి శ్వః - పాదాంతికే చరణసమీపేన నిషదతి నో వవిశతి-మానధనయో శ్యాసస్య దుస్య ఆత్మాదితిభావః, ఆన్యోవ్యర్థః. ఉదయ ముదయాచలం ప్రావ్య తీర్ణత్వా తీర్థకరత్వా దేతోః దు షేవ్యత్వం ద్రష్టు మశక్యత్వం ఉపేయుషః వసుమతః భానుమతః - సూర్య స్యాత్యర్థః పాదాంతికే కిరణసమీ పే. ని. " సాధారళ్మంతుర్యాం శా” ఇత్యమరశి. హిమాని హి మసంహతిః క స్త్రీ - ఇంద్ర వరుణే త్యాదినా కస్త్రీ - ప్రత్యయః ఆనుగాగమశ్చ - ననిషదతి సతిష్ఠతి ఉదితే. సూర్యే హిమం నశ్యతీత్యర్థః. జీప్ టీ. మానీ=అభిమానముగల పురుషుఁడు, ఉదయం - ఔన్నత్యమును, ప్రావ్య- పొంది, తీజ్జోత్వాల్ క్రూరుఁడైయుండుటవలన, దుష్ప్రక్ష్యత్వం - చూచుటకుఁగాని భావమును, ఉపేయుషః= పొందినట్టి, వసుమతః c చరణసమీపమందు, నహి నిషేదతి ఉండఁడు. . ధనవంతునియొక్క, పాదానికే = 'అర్థాంతరము, ఉదయం a పూర్వపర్వతమును, ప్రావ్య పొంది, తీష్ణర్వాత్ వేఁడిగానుండుటవలన, దుష్ప్రక్ష్యత్వం = చూచుట కసాధ్యత్వమును, ఉపేయుషశి పొందినట్టి, పసుమతఃవాకిరణములుగల సూర్యునియొక్క, పొదా న్తికేయికిరణములదగ్గర, హిమానీ - మంచుగుంపు, పనిషదతి ఉండదు. తా. ఉదయపర్వతమునుబొంది మిక్కిలి వేఁడిమిగల కిరణములు గల సూర్యుని సమీపమం జివ్విధమున మంచు నిలువదో ఆట్లు ఆధికైశ్వర్యముగలిగి కూరుఁడై చూ చుటక సాథ్యుఁడైన ధనవంతుని సమీపమందు మానవంతుఁడైన పురుషుఁడు విలువఁడు. ఐశ్వర్య గర్వితుఁడైన వానియొద్ద అభిమానము గలవాఁడు సూర్యునియొద్ద మంచునిలం పని యట్లు నిలువఁడని భావము. శ్లో. ఆసాద్య మద్ద రాగో ఒపి భుజల్లే నాతిసంగమమ్, తద్భోగాత్తు భ్రమ న్కష్టం ప్రాప్నోతి విషమం తతః, వ్యా.—ఆసాద్యేతి. మందో రాగో యస్య స తథో కః విర పీ వ్యర్థః- భుజంగేన విటేన సహ. ని. "వేశ్యా పతీర్భుజంగస్స్యా విదఃపల్లవితోమీట” ఇత్యమరః. ఆతి-సంగం ఆత్యంతసంబంధం ప్రొవ్యృతస్య విటన్య భోగాద్విషయానుభవాల్ భ్రమక్ చీన మాచరణీయ మితి భ్రాంత స్స తతః భ్రమణానంతరం విషమం దుస్సహం కష్టం కృఛం - నరకాదిక్లేశ మితి యావత్ - ప్రాప్నోతి-వినశ్యతి యతిర్దుస్సంగా దితి భావళి.
పుట:కవిరాక్షసీయము.pdf/28
స్వరూపం