Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము: 29 గులు లేనివానిని, ధన్వినో యథాజవిలుకాండ్ర వలె, (వినయాది సుగుణములుగల దాత లైన పురుషులు) న విముఖ్చు నిజవిడువరు. తా. దాతలందు ప్రసిద్ధుఁడైన కర్ణునిమీఱుచుండెడి గుణాధిక్యముగలిగి సత్య ప్రతిజ్ఞ గలిగిన దాతలు చెవినఱకు నీడ్వఁబడి యల్లెత్రాడుగలిగిన విలుకాండ్రు అలు గులు లేని బాణముల నెవ్విధమున విడువరో, యట్లు పేదలగువారిని చే విడువరు. శ్లో. ముఖ్ఛన్త శ్చాపలరుచిం యే స్థితాః పావనే పధి, ఘనా ఇవార్ద్ర హృదయాః ప్రథ నే తేదిన నరే. 1 అక్ష 20 వ్యా ముంచంతఇతి. యే పురుషాః చాపలేరుచి మిచ్ఛాం ముంచంత్రః చాపల దోషరహితా ఇత్యర్థః– పాప నే శుద్ధే పరి స్థితాః- సదాచారనిష్ఠా ఇత్యర్థః- ఆర్ద్రం కృపా రసభరితం హృదయం మనః యేషాంతే తథోకాః ఏవం విధా స్త్రీపురుషాః దిగంత రే ప్రధంతే ప్రఖ్యాతా భవంతి-కథం? మనారి జీమూతా ఇవ, తేపి చాపలాం వైద్యు తీంరుచిం కాంతిం ముంచంతః, ని. 'తటిత్సౌ దామినీ విద్యుచ్చంచలా చపలాపీచే' త్య మరః - పావనే మారుతే పథి గగనే స్థితాః ఆర్ద్రహృదయాః - జలభరితా ఇత్యర్థః దిగం త రే-ఏకవచన మతంత్రం, దిగంతరేషు ప్రథంతే వ్యాప్నువంతి - వర్షా స్వీతి శేషః. టీ. యే=ఏపురుషులు, చాపలేజ చపలదోషమందు, రుచిం= ప్రీతిని, ముఖ్య స్తరీ విడిచినవారై, పొవ నే=పరిశుద్ధమైన, పథి=మార్గమందు, స్థితాఃజఉన్నవారై, ఆర్ద్రహృ దయాః-ఆర్ద్ర=దయచే మెత్తనైన, హృదయాః = మనస్సుగలవారలో, తేజవారలు, దిగ నరేఱదిశలయందు, ప్రథంతేజకీర్తనీయు లగుచున్నారు, = ఆర్థాంతరము. చాపలరుచిం = మెఱుపు తీవెలమించును, ముఖ్చున్తః = పుట్టించు చుండునట్టియు, పావ నేగాలిసంబంధమైన, పథిజమార్గమందు (అనఁగా, ఆకాశమార్గ మందు) స్థితాః ఉన్నట్టియు, ఆర్ద్రహృదయాః = నీటిచేఁదడిసినవియైన, ఘనా ఇవు 'మేఘములవలె, దిగనరే=దిక్కులందు, చపలచిత్తులుగాని పరిశుద్ధ కరుణార్ద్రహృదయు లు) ప్రథ స్తే= ప్రఖ్యాతులగుచున్నారు. = తా. చాంచల్యదోషమునువిడిచి పవిత్ర మైనవృత్తియందుండు దయావంతులగు పురుషులు మెఱుపుతీ వెలను వెలిబఱుచుచు వాయుమార్గమగు మింట వసించి జలభరిత మైన హృదయముగల మేఘములవలెనే దిక్కులందు ప్రసిద్ధిని బొందుచున్నారు. అరే శ్లో. ఉదయం ప్రాప్య తీక్ష త్వా ద్దు వత్వ మువేయుష్మ, పాదా న్తికే వసుముతో నహిమానీ నిషీదతి, వ్యా ఉదయ మితి, మానీ అభిమానీ పురుషః శర్తా ఉదయ మైశ్వర్యలక్షణం