Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

28 కవిరాక్షసీయము, వంశమునకుఁ బ్రఖ్యాతిని గలుగఁ జేయుదురు. గంధపు మాఁకులు అంతటఁగలిగి యుండి నము మలయపర్వతమునం చే ప్రసిద్ధి యగుట కవిసమయ సిద్ధము. క ఇట్టి మలయాచలములు నాలుగున్న పనియు, అందు ఏలకులు, లవంగములు, జూజి కాయలు, మిరియములు, శ్రీ గంధవృక్షములుగలది యొకటియనియు, పగడపు మ్రాఁకులు, ముత్యములు, రత్నములగనులు, కర్పూరకదళికలుగలిగి యగస్త్యమునికియునికిపట్టె సమీ పమున శామ్ర వర్జీనదిగలిగి సింహములకు స్థానమైనది రెండవదియనియు, దేవతలకు స్థానమై, జనులకు రోగకరమై, యెపుడును ఫలపుష్పములుగల మూఁడవదనియు; బం గరుకోటలుగలిగి రత్నఖచితములైన మందిరములచే నొప్పి వాటి గెడ మాఁకులందు దేవేం ద్రచిత్రితములై రావణాసురునకు స్థానమై కోకిలాలాపసుందరంబై చల్లని గాలి యెల్లడి క్కులకు గలిగించి లంకయనంబరఁగినది నాలవ మలయ మనియు, అలంకారశాస్త్రంబు లందుఁ గనందగు. కర్ణ లబ్ధి గుణోత్కర్ష వదాన్యా ధన్వినో యథా, నీష్ఫలాజ్ న విముఞ్చ న్తి మార్గణా సంగరే స్థితాః. వ్యా —కర్ణోతి, కర్ణలంఘిగుణోత్కరాః శ్రవణప్రాప్తి వినయాధిక్యాః వదా న్యాః బహుప్రదాః పురుషాః. ని. "స్యుర్వదాన్యస్థూలలక్ష దాన కౌండా బహుప్రద” ఇత్యమరః.. సంగరే ప్రతిజ్ఞాయాం స్థితాః కృతప్రతిజ్ఞా ఇత్యర్థః. ని. "ప్రతిజ్ఞాజినం విదావత్సు సంగర” ఇత్యమర:-మార్గణాక్ అర్థిజనాక్ నిష్ఫలాక్ నిర్ధనాద్ న విముం చంతి న ప్రేషయంతి-కథం, ధన్వినో యథా ధానుస్కా ఇవయథా శబ్ద స్సాదృశ్య వాచకశబ్ధ పర్యాయ ఇతిదండి. లేపి కర్ణలంగుణోత్కర్షః ఆకర్ణాకృష్టమార్వీకాః సంగ చేయు ద్ధే స్థితాః మార్గనాళ్ బాబాజ్ నిష్ఫలాక్ నిశ్శల్యాణ్ న విముంచతి - నిశ్శల్య శరమోచనస్యాకించిత్కరత్వాదితి భావః, టీ. కర్ణ లబ్ధి గుణోత్కరాః - కర్ణ చెవిని, లబ్ధి పొందుచుండెడి, గుణ = విన యాదీసుగుణములయొక్క, ఉత్కరాః = గొప్పతనముగల, (లేక' రాధేయునిమీటిన దాన గుణాధికు లైన), వదాస్యః = దాతలై నపురుషులు, సంగరేణసత్యమైన ప్రతిజ్ఞయందు, -స్థిత్యా ఉన్నవారై, నిష్ఫలాజ్ - పేదలైన, మార్గణా ఆయాచకజనులను, న విము వ్చొని విడువరు. · ణ

అర్థాంతరము. కర్ణ లబ్ధి గుణోత్క రాశి చెవిని దాఁటుచుండు అల్లెత్రాటియొక్క మిక్కుటముగల, సంగరేజయుద్ధమందు, మార్గణాజ్" = బాణములను, నిష్ఫలాజ్ ఆలు