Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. 27 ఇవణకల్పవృక్షములవలె సాధుసంతానాది గుణములుగల సత్పురుషులు) న ముఖ్చుని విడువరు. తా. సంతానమను పేరుగల వృక్షమునుబొంది దేవేంద్రుని నందనోద్యానమం దుండు అయిదు కల్పవృక్షములనుఁబోరె సత్పురుషులు పొగడఁదగిన కులముగలవారై యెల్లపుడు సంతోషించుచు తమయంత్యకాలమం దైనను, అనఁగా కష్టకాలమందుకూడ, తమ గౌరవమైన దాతృభావమును విడువరు. శ్లో. స్వయం ఛేద మువేత్యాపి పూ నామోదయనీయే, భద్రశ్రీయస్తే జాయస్తే స్వగోత్రస్య ప్రసిద్ధయే. ర వ్యా,—స్వయ మితి, యే పురుషః స్వయం ఛేదం నాశం ఉపేత్యాపి-పరై రితి శేషః - వరా నన్యా నామోదయంతి తే పురుషాః భద్రశ్రీయః ప్రశస్తసంపదో జాయంతేశించ స్వగోత్రస్య స్వకులస్య ప్రసిద్ధయే ఖ్యాతయే చ భవంతి, ఆన్యోవ్యర్థః. యే కరవః ఛేదం క్షోభం క్షోభోదత్వం వా ఉపేత్యాసి వరా నా మోదయంతి ఆ మోశవతః కుర్వంతి ఆతిసౌరభవతః కుర్వంతీతి యావత్ • ఆమోద శబ్ద త్త క్క రోతీతిణ్యం తా ల్లట్ - తే భద్ర క్రియః చందన తరవః. ని. “భద్ర శ్రీశ్చం దనో స్త్రీయా” మిత్యమరః-స్వగోత్రస్య మలయాచలస్య ప్రసిద్ధయే శాయంతే సద ద్యంతే. ని. "గోత్రం నామ్ని కులేచల” ఇతి విశ్వకి. = భరుల టీ. యేవినరులు, స్వయం జతాము, ఛేదంజనాశమును, ఉపేత్యాపీ వలనఁబొందియైనను, పరాళ్ ఇతరులను, ఆమోదయ నిజస౦తపింపఁ జేయుదురో, లేద అట్టి పురుషులు, భద్రశ్రీయః = మంచిసంపత్తుగలవారగుటయేకాక, స్వగోత్రస్యంతమ కులముయొక్క, .. ప్రసిద్ధయేజ ప్రఖ్యాతికోఱకు, జాయ నే=పుట్టుచున్నారు. అర్థాంతరము. యే = ఏమ్రానులు, స్వయంజ తాము, ఛేదం స్వయం=తాము, - సమసిపోవుట ను, ఉపేత్యాపి ఉ పొందినప్పటికిని, ఫరాజ్ = ఇతరులను, ఆమోదయన్తి = సువాసన గలవారినిగాఁ జేయుచున్నవో, లే= అట్టి, భద్ర శ్రీయః = గంధపు మాఁకులు, స్వగోత్రస్య - స్వంతమ, గోత్రస్య=పర్వతమైన మలయముయొక్క, ప్రసిద్ధయే ప్రఖ్యాతిఱకు, జాయ నే కలుగుచున్నవి. జా. గంధపు మాఁతులు నరులచే నరుకబడి సొనతాలయందు సూరుటచే సమసీ పోపుచున్న వైనను పరుల కెవ్విధమున కురిమళమును గలుగఁ జేయుదు తమ పుట్టిన స్థలమగు మలయపర్వతమునకు ప్రసిద్ధి గలిగించుచున్నవో యాతీరున సత్పురుషులగువారు తమకు కష్టము గలిగినప్పటికిని వరులను సంతసింవఁ జేయుచుండుటవలన, సరవత్తుగలవారై తమ