Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

26 కవిరాక్షసీయము. శించుచుండెడి ముక్యములయొక్క, హారాఇవ - సరములవలె, ప్రకాశంతే. వెల్లు చున్నారు. తా. మంచిగుణములును - సదాచారమును పరిశుద్ధత్వమును గొప్ప వంశమునం దుద్భవమును రోగ రాహిత్యమునుగల మనుష్యులు, దారములయందు గుండ్రమును తేట యును పెద్ద వెదుళ్ల యందు జన్మమును ముక్తాఫల ప్రాచుర్యమునుగల కంఠసరములను భోలి పొలుచుచున్నారు. శ్లో. సాధుసంతానభాజో యే సంత స్సంశ్రితనన్ద నాః, న తే ముఖ్ఛన్తి పఞ్చత్వే ప్యాచార్యం స్వగ్దృమా ఇవ, ७४ wp వ్యా సాధ్వితి. సాధు ప్రశస్తం సంతానం కులం భజంతీతి సాధుసంతాన భాజః సత్కులోద్భూతాః - అథవా సాధుసంతాన భాజః - సత్పుత్ర భాజః భజోణ్విరి 8 తీ ణ్వి ప్రత్యయః ఆత వివ సంశ్రితనందనాః ఆశ్రితసంతోషాః - నిత్యం సంతుష్టా ఇతి యావత్ - రేసేసంతః సజ్జనా స్సంతి తే సంతః పంచల్వే అత్యయే - మరణశాల ఇతి యావత్. నీ, "స్యాత్సంచతా కాలథలో దిష్టాంతః ప్రభ త్యయ ఇత్యమరః. ఔదా ర్యం మహత్వంవా. ని. "ఉదారో దాతృమహతో సత్యమరః - న ముంచంతి న త్య జంతి.ఆ మోచనస్య నిఖిల ప్రాముఖ్య హేతుత్వా దితి భావః - కథం? స్వర్దుమా ఇవ దేవ తరవ శివ, తేది సాధు ప్రశస్తం సంతానం సంతానాఖ్యం తే స్వస్యతమం కరుం భ జంతీ తే రథోకాః, సంతానాఖ్యతరు సహితా ఇ వ్యర్థః - సం శ్రితనందనాః ఆశ్రితనంద నాఖ్యవనాః తే స్వర్ద్రుమాః పంచానాం పంచసంఖ్యాకానాం భావః వంచత్వం తస్లీ న్నపి-స్వయంపంచా పీఠ్యర్థః - ఔదాగ్యం అభిలషితార్థ ప్రదత్వం న ముంచంతీతి - ఈ త్తేషాం స్వాభావికో గుణ ఇతి భావః. టీ. సాధుసంతానభాజః - సాధు - ప్రశస్తమైన, సంతాన కులమును (లేక పుత్రులను), భోజః= పొందిన వారు, కనుకనే, సం శ్రీ తనన్దనాః - సంశ్రిత=పొందఁ బడి నట్టి, నందనా! జనంత సముగల, యేజనీ సత్పురుషులు గలరో, తేజవారలు, పచ్చిక్వేష మరణసమయమునందైనను, ఔదార్యం = దాతృత్వమును (అథవా గొప్పతనమును), న ముఖ్చన్తి విడువరు. ఆర్థాంతరము. సాధుసంతానభాజః - సాధు ఎన్నఁదగిన, సంతాన సంతానమను పేరుగల దేవవృక్షమును, భాజ పొందినట్టియు, సంశ్రీ తనద్దనాఃఆ శ్రయింపఁ బడిన నందనోద్యానముగలట్టియు, యేజఏకల్పవృక్షములుగలవో, పఞ్చ ల్వే ఒసి వఞ్చ సంఖ్య త్వమందును, ఔదార్యం=ధాకృభావమును, నముఖ్య ని=విడువవో, తే అట్టి, స్వరృమా