కవిరాక్షసీయము, 25 తా. ఎపుడు నిండియుండుటచే మిక్కిలి లోతుగలిగి నిడివిగలదియై తేటయగు నీటిచే మేటియై కుబేరసంబంధమై తెల్లిని పతులైన యంచల కుపకారమైయుండు మానససరోవరమువలె చాంచల్యాదిదోషరహితమై యసదృశమై పరిశుద్ధులైన బ్రాహ్మణు ల కుపకారమైన ధనవంతులమనస్సు ఏపురుషుని చేత నిర్మింపఁబడెనో యనుట. ఇచట (శ) ఆను శబ్దము బ్రహ్మకు పేరగుటచే ఏబ్రహ్మచే నిర్మింపఁబడెనోయనియును జెప్పవ చ్చును. ద్విజశబ్దము పక్షికిని బ్రాహ్మణునకును పేరగును. అంచలు మానససరోవరమందు వర్షాకాలమున వసించుట యనునది కవిసమయసిద్ధము, శ్లో. గుణినో వృత్తవిమలా మహావంశ ప్రసూతయః, ముక్తామయాః ప్రకాశంతే సరాహరా ఇవోజ్జ్వలాః 9 3 వ్యా——గుణిన ఇతి. గుణినః గుణాః వినయాదిగుణాః తైస్సంపన్నాః వృత్తం చరిత్రం - సదాచార ఇతియావత్ - లేన నిమలాః పూతాః మహావంశ ప్రమాూతయః సత్కులోద్భూతాః నరాః ముక్తామయాః వ్యాధిరహితాః ఆకవీవో ఒజ్జ్వలాః విరాజ మానదేహా స్సంతః ప్రకాశంతే అధికం శోభంతే - కధం! హరా ఇవ ముక్తాదామనీ వ. తే౬.పి గుణినః తంతుమంతః - సూత్రప్రోతా ఇత్యర్థః - వృత్తా శ్చతే విమలా శ్చతే తథోక్తాః - వర్తులా నిర్మలా శ్చేత్యర్థః - మహావంశ ప్రసూతయః మహావేణుసంభూ తదుక్తం. “కరీంద్ర జీమూత వరాహశంఖమత్స్యాహి ు్యుద్భవ వేణుజాని, ముక్తాఫలాని ప్రథితాని లోకే తేషాం చ శుక్త్యుద్భవ మేవభూరీ తి ముక్తామయా? మౌక్తిక ప్రచురాః ఆత ఏవో ఒజ్జ్వలా స్సంతః ప్రకాశంతే. తాః - చారము చేత, విమలాశి = పరిశీన టీ.గుణినః-విసయాదిగుణములుగల యట్టియు, వృత్తవిమలాః - వృత్త=మంచియా పరిశుద్ధులైనట్టియు, మహావంశ ప్రసూతయః - మహావంశజుగోప కులమందు, ప్రసూతయః = పుట్టుకగలిగినట్టియు, ముక్తామయోజ్జ్వలాః-ము క= విడుపఁ బడినట్టియు, ఆమయ = రోగము లేనట్టియు, నరాఃజమనుజులు, ఉజ్జ్వలాః = మిక్కిలి ప్రకాశముగా, ప్రకాశంతే తేజరిల్లుచున్నారు. ఆర్థాంతరము. గుణినః=సూత్రములుగలట్టియు, వృత్తవిమలాశి గుండ్రములును నిర్మలములునై నట్టియు, మహావంశ ప్రసూతయః - మహావంశ = గొప్ప వెదుళ్ల యందు, ప్రసూతయః = పుట్టుకగలట్టియం, ('కరీంద్ర జీమూత వరాహశంఖమత్స్యాహితుత్త్యుద్భవ . వేణుజాని, ముక్తాఫలాని ప్రథితాని లోకే లేపాంచ శక్త్యుద్భవమేవ భూరి' అనుటచే వెదుళ్ళయందు ముత్తెములుపుట్టుట ప్రసిద్ధము.) ముక్తామయోజ్జ్వలా=మిక్కిలి. ప్రశా 4
పుట:కవిరాక్షసీయము.pdf/23
స్వరూపం