24 కవిరాక్షసీయము. తా. తు మైదలచేత గ్రహింపఁబడిన పరిమళముగలదియైనను, పుష్పము లెవ్విధ మున తనమృదుభావమును విడువదో యవ్విధమున పండితుఁడగువాఁడు పాపులగు దుర్జను లచే తిరస్కృతుఁడైనను తన సాధుత్వమును విడువఁడు. శ్లో. గమ్భిరం చ ప్రసన్నం చ ధనినో మానసం మహత్, ద్వీజానా ముపకారాయ శుచీనాం. కేన నిర్మితమ్. వ్యా.గంభీరమితి. గంభీరం గాంభీర్య వచ్చావలాది దోషరహితమిత్యర్థః.. ప్రసన్నం శ్రీ ధాదివిరహితం అతవీవ మహత్ అనుపమానం ధనినో ధనవకః పురుషస్య సంబంధి మానసం మనః - ప్రజ్ఞాది పాఠ న నశ్శబ్దన్య స్వార్థేణ్ ప్రత్యయః, శచీ నాం మనః కర్మభ్యాం శుద్ధానాం ద్విజానాం విప్రాణాం ఉపకారాయ దానలక్ష ణాయ "కేన పురుషేణ. యద్వా బ్రహ్మణా నిర్మితం సృష్టం. ని. 'గో బహాతా నిలార్కేష్వి”తి విశ్వః. పాత్రవ్యయస్య దుర్లభత్వా దితి భావః. ఆన్యో వ్యర్థః, ధనినః కుబేరస్య సంబంధి గంభీరంపూర్ణం, ఆగాధ మితి యా వత్ . ని. 'నిమ్నం గభీరం గంభీర ముత్తానం తద్విపర్యయే' ఇత్యమరః. ప్రసన్నం వర్షా ద్యకలుషం మహ ద్విశాలం మానసం మానసాఖ్యం సరః శచీనాం శుభ్రాణాం ద్విజా నాం పక్షీణాంహంసానా మితి యావత్. ని. ‘దంతవి ప్ర్రాండజాద్విశాశి, శుక్ల శుభ్ర శించి 'శ్వేతే' త్యుభయత్రా వ్యమరః. ఉపకారాయ ఆశ్రయలక్షణాయ కేన వా పురుషేణ బ్రహ్మణాహ నిర్మితం - వర్షాసు హంసాః ఖలు మాననే వసంతి, శ్రీ. గమ్భీరం = చపలాదిదోషము లేనిదియు, = ప్రసన్నం = కోపము లేనిదియు, మహత్ = సమానము లేనిదియునగు, ధనినః =ధనవంతులయొక్క, మానసం మనస్సు, శుచీనాం—మనసుచేతను గృత్యముచేతను బరిశుద్ధులైన, ద్విజానాం = బ్రాహ్మణులయొక్క, ఉపకారాయ=ధానలక్షణమైన యుపకారముకొ ఱకు, కేన=ఏపురుషునిచే లేక బ్రహ్మ చేత), నిర్మితం = చేయఁబడెను? (‘కో బ్రహ్మానిలార్కేము' అని ఆ.) ఆనఁగా తనంతన = గల్గినదని భావము. అర్థాంతరము. ధనినః=కు బేరునియొక్క, గమ్భీరం = సంపూర్ణమైన, ప్రసన్నం = నిర్మలమైన,మహత్ = విశాలమైన, మానసం మానససరోవరము, శుచీనాం = తెల్లనైనట్టి, ద్విజానాం పక్షులయొక్క, అనఁగా హంసలయొక్క, ఉపకారాయ = ఆశ్ర యలక్షణ మైన యుపకారముకొఱకు, కేన=ఏపురుషునిచేత, (అథవా : బ్రహ్మచేత,) నిర్మితం నిర్మింపబ
పుట:కవిరాక్షసీయము.pdf/22
స్వరూపం