Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. 28 ఆర్థాంతరము, ఆదాక్షిణ్యాత్ ఐదక్షిణదిక్కునందు పుట్టకుండుటవలన, ఉగ్రాః =సహించుటకు శక్యముగాకయుండు, గురూజ్ = గొప్పదైన, క్షమాభృతః-భూధరములను (కొండను), ప్రతిక్షేప్తం=కదలించుటకు సమర్థములైన, పవనా ఇవజనాయువులవలెనే ప్రయత స్తే ప్రయత్నించుచున్నారు. తా. దక్షిణదిశయందుపుట్టక పెద్ద కొండలను కూడ పొర్లించుటకు సమర్థములైన, వాయువులవలె, చక్క నిస్వభావము లేక కోపముగలిగిన దుష్టులు గొప్ప వారగు నాచార్యు లనుకూడ నిందింతురు. శ్లో. దుర్జావైశ్చ ద్విరే ఫైళ్ళ మలినై స్సుమనోగణ, పి ద్విరేఫైళ్ళ ఆ తగనోఒపి సహజం మార్దవం న విముఖతి. .దుర్జనైరితి. మలినై 8 పాసేన మలీమసైః, 'జ్యోత్స్నా తమిర్రే ' వ్యా.—దుర్ఘానైరిలి. త్యాదినా మలినశబ్ద స్సాధుః. దుర్జనైః దుష్టజ్ఞనైరి, అధవా దుశ్శబ్దః ఈషదర్థే, కించి 28. చెలి పురుషైః ఆత్తగంధో ఒపి తిరస్కృతో ఒపి. ని 'ఆత్తగంతో ఒభిభూత స్స్యా దిత్యమరః, సుమనోగణః విద్వత్సమూహః సహజం స్వాభావికం మార్దవం మృదు చిత్తతాం, కృపాళుతామితి యావత్ న విముంచతి న త్యజతి. మలినై ర్నీ ద్వి రేఫైః, ద్వౌ రేఖా భ్రమరశబ్దగతా యేమోం త ఇతి శబ్దధర్మే ణార్థస్య వ్యపదేశః, భృంగై రా త్తగంధో ఒసి స్వీకృతపరిమళో ఒపి సుమనోగణః పుష్ప నికరః సహజం నైజంమార్ధవం నఖచ్ఛేద్యతాం స విముంచతి, తత్తన్య స్వాభావిలో గుణః. దుర్థా26= తె టీ. మలినైః= పాపముచే దూషింపఁబడిన, దుర్జానై తెలివిలేని, లేక గొంచెము తెలివిగలపురుషులచేత, ఆ తగనో ఒక=తిరస్కృతుఁడైనను, ('ఆ తగద్ధ స్తిరస్కృతః' అని అమరము.) సుమనోగణకి విద్వాంసులసముదాయము, సహజం కూడఁబుట్టినట్టి, మార్ద వంజమె తనిభావమును (దయను), సవిముఞ్చతి విడువదు. ఆర్థాంతరము, మలినైఃజనల్లనైనట్టి, ద్వి రేఫై 8 తు మైదలచేత, ఆ తగనోడెవి త్త=స్వీకరింపఁబడిన, గనోడికి పరిమళముగలదియైనను, సుమనోగణః = పూవుల సముదాయము, సహజం= తనంతటనేగలిగిన, మార్ధవం= మెత్తనిదనమును, నావిముఖృతి =విడువదు.