Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. తతా ప్యాభిగయ్య, దృష్ట్వేతి యాపత్. మహావంశాద్ కులీనాజ్ కులేషు మనాజ్ ముఖే తీక్షాః కటుతరవచనా స్పంతః దూషయంతి నిందంతి. కథం? ఘుణా ఇవ ఘుణ విశేషా ఇవ. తేఒపి ఆలక్షీతసంభవా ఆజ్ఞాతజస్త్మనః ముఖే తీక్షా ః నిశితముఖః వివరం ఛిద్రం ప్రాప్య మహావంశాజ్ మహలో వేణూజ్" దూషయంతి వ్యర్థయంతి, వేణూ నాం దూషణం నామ గృహాదికర్మ స్వనర్హత్వం. టీ. ఆలక్ష్మీ తసమ్భ వారి వారి - అలక్షిత = తెలియని, సంభవారి= పుట్టుకగల, కేఒపి కొందమైన, పురుషాః=మనుష్యులు, వివరంజరంధ్రమును (అనఁగా దోషసమయమును), ప్రావ్య= పొంది (చూచి), మహావంశాక్ = గొప్పకులమందుఁ బుట్టిన వారిని, ముఖే= మొ గమునందు, తీక్షాస్సంతః = పరుష వచనములు గలవారగుచు, దూషయన్తి = మానము పోఁగొట్టెదరు. అర్థాంతరము.అలక్షితసంభ వాః= తెలియఁబడనిపుట్టుకగల, ముఖే= మొగనుందు, తీర్ఘాః= కాఠిన్యముగల, వివరంజరంధ్రమును, ప్రావ్యజపొంది, మహావంశాజ్ = పెద్ద వెదుళ్ళను, ముణా ఇవ= లలోని పురుగులవలె, దూషయ ని చెఱచుచున్నారు. తా. ఇట్టివంశమునందుఁ బుట్టిన వారని జలియుటకు కయుండు కొందఱు దు ష్టులు మంచి కులమందుఁ బుట్టిన గొప్పవారని సమయముగ ని పెట్టి వెదుళ్ళలోనుండు పురు గురెట్లు గూఢముగాపుట్టి రంధ్రములవలన మెల్లఁగా లోపలఁ బ్ర వేశించి వాడిగలముఖ ములుగలవియై. యా వెదుళ్లను జెఱుచుచున్నవో, అవ్విధమున గొప్ప వారిని పరువవచ నములచేత నిందించుచున్నారు. శ్లో. అదాక్షిణ్యా దతీ వోగ్రాః పవనా ఇవ దుర్జనాః, గురూనపి ప్రతిక్షేపం ప్రయతిస్తే క్షమాభృతః. వ్యా, ఆదాక్షిణ్యాదితి, దుర్జనాః దక్షిణ స్సరళః,ఋజు రీతి యావత్ కస్య భావో దాక్షిణ్యం. ని. 'దక్షిణ స్సగళో దారవరచ్చందాను వ ర్తిష్వి 'తి విశ్వః తదభావా ద్ధీతో! ఆతీ వాత్యంతం ఉగ్రా ఆసహ్యాః క్షమాఛృతః క్షమా శాలినః గురూ నపి ఆచార్యా నవి ప్రతిక్షేప్తుం నిందితుం ప్రయస్తే. శ్రుద్ధి హన్యా ద్దురూనపీ'తి బ్యా యః, దక్షిణః ఖలు పవమానో మృదు ర్వాతి తదభావాత్ గురూ౯ బృహతః క్షమా ధృతః పర్వతా నపి ప్రతిక్షేప్తు మున్ములయితుం ప్రయత స్తే. టీ. దుర్జనాః=నీచులు, ఆదాక్షిణ్యాత్ = సరళభావము లేనందున, ఆతీవణమిక్కిలి, ఉగ్రా &ుకోపముగలవారై, క్షమాభృతః = శాంతమును వహించియుండు, గురూనపి= గురువులనుకూడ, ప్రతిక్షేప్తం ఆషేదించుటకు, ప్రయత స్తేప్రయత్నించుచున్నారు,