Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

i కవిరాక్షసీయము: . 21 "రూపరహిత స్పర్శవాజ్ వాయు" అని యుండుటచే వాయువునకు రూపము లేకున్నను స్పర్శగుణము కలదు; దుర్జనునకు స్పర్శ (ఈని) గుణము లేనందున వాయు పునకం టె. దుర్గహుఁడనిభావము, శ్లో, ప్రియార్థతృష్ణా నూపాద్య విప్రలమ్భేన భేదయజ్, వినాపి విగ్రహం లో కాక్ కామన ద్బాధ తే ఖలః. 58- - C క్యా, ప్రియార్థేతి. ఖలో దుర్జనః. 'పిశెనో దుర్జనః ఖల' ఇత్యమరః. విగ్రహం వినాఒ పి కలహేన వినా ఒపి ప్రియార్థతృష్ణాం అభీష్టద నాదివాంఛాం ఆపా ద్య జనయిత్వా వి ప్ర లం భేన విసంవాదన. ని. 'విప్రలంభో విసంవాద ఇత్యమరః, అథవా విప్రలం భేన పంచనయా లో కాక్ సాధుజనాజ్. ఖైదయన్ క్లేశయజ్. బాధతే. కథం కామవత్ మన్మథ ఇప. సోపి విగ్రహం వినా స్వయ మశరీరో జె.పి ప్రియార్థతృష్ణాం ప్రియతమా ప్ర యోజనా కాంక్షాం ఆపాద్య విప్రలంభన విరహేణ భేదయ స్సంతాప యక్" లోకాక్ కాముకజనాజ్ బాధతే. F టీ, ఖలశి=నీచుఁడు, విగ్రహంవినా - కలహములేకున్నను, ప్రియార్థతృష్ణాం ఇష్టమైన ధనాశను, ఆ పాద్య కలిగింపఁజేసి, విప్రలయేన - విపరీతముగా పలుకుట చేత, లేక వంచనచేత, లోకాజ్ - జనులను, భేదయం" - దుఃఖమునొందింపఁ జేసెడి, కామవత్ జకోర్కి గలవానివలె, బాధలే పీడించుచున్నాఁడు. అర్థాంతరము, విగ్రహంవినా = శరీరమునువిడిచి, ప్రియార్థతృష్ణాం- ప్రియా ప్రియురాలియొక్క, ఆర్థ = ప్రయోజనముయొక్క, తృష్ణాం= అభిలాషను, ఆ పాద్య - కలుగఁజేసి, వి.ప్రలమేన=వియోగముచేత, లోకాక్ = కాముకజనులను, భేదయ = గాసిపఱచుచుండెడి, కామపత్ మన్మధునివలె, బాధతే = సాధుజనులను బాధించు చున్నాఁడు. జేసి 1 తా. దుష్టుఁడగువాఁడు కలహింపక యుండియు, ఇష్ట మైనధనాదులం దాశగలంగ్ వ్యత్యాసముగా పలుకుట చేతగాని వంచన చేతగాని సాధుజనులను, శరీరములేక శ్రీయురాండ్రయం దాశగలిగించి యట్టి ప్రియాంగనలను విడిచియున్న కాలమున కాముకజనులను బాధపఱుచు కామునింబోలి బాధించుచున్నాఁడు. పురుషా వివరం ప్రాప్య కేప్యలక్ష్మి తసంభవాః, దూషయ ని మహావంశాక్ ముఖే తీక్షా ఘుణా ఇవ వ్యా.పురుషాణతి. . ఆలక్షితః అజ్ఞాతః సంభవః ఉత్పత్తిస్థానం యేషాం తే తథోక్త్యా.. ఆరులీనా ఇత్యర్థం. కేఒపి పురుషాః వివరం ఛిద్రం, దోషలేశ మిత్యర్థం.