కవిరాక్షసీయము. అర్థాంతరము. లుద్ధేశాః= శ్రేష్ఠులైన వేఁటకాండ్రు, భయాపహమ్=భయమును బోఁగొట్టెడి, కిఇ్చ ద్రూపమ్ ఆకులు మొదలగు వానిచే కప్పఁబడిన తమయాకారమును, లక్షయిత్వా కనఁబఱచి, ఆనపరాధినాం= లక్ష్యములను (గుఱిని) భేదించునట్టి, మార్గణా నామ్ అంబులయొక్క, శేషాయ విడుచుటకు, ప్రవర్తనే తోడఁ గౌదరు.. తా. వేఁటకాండ్రగు బోయలు మృగములను జంపుటకై యాకులు మొదలగు వానిచేత తమయాకారమును మఱుగుపఱచి గుఱి పెట్టి మృగములకై యముల నేయువిధ మున లోభులను రాజులు యాచకులభయము నపహరించునట్టి సుందరాకారమును గనఁ బఱచి ఆపరాధులు కానట్టి యాచకుల నాశేవింతురు. శ్లో, నీతో ఒప్యభ్య స్తర త్వేన జనైః ప్రాణసమానతామ్, 02 ఫలో వాయురి వారూపో దుర్గ్రహ స్పర్శనం వినా. వ్యా – నీతఇతి. అభ్యంతరళ్వే నాంతర్వర్తిత్వేన హేతునా జనైస్సాధుభిః మానతాం ప్రాణేన సమానతాం నీతో ఒపి, ఆప్తత్వే సాంగీకృతో ఒపీ వ్యర్థం. ఖలో దుర్జనః స్పర్శనం వినా నితరణేన వినా ఆరూపం దుస్వభావో భవతి. కథంవాయం శివ, స్కోపి జనైః ప్రాణిభిః ప్రాణతాం ప్రాణవాయుతాం సమానతాం సమానవాయు తాంచ నీతో ఒపి ఆరూపోనీరూపః స్పర్శనం వినా స్పర్శనగుణం విహాయ దుర్గ్రహః గృహీతు మళోక్యో భవతి. నీరూపస్పర్శ వాక్ మరు దితి తార్కిక పక్షః దుర్గ్రహ ఇతి ఈఈ వత్స్వ పీత్యాధినాఖల శ్యయః.. టీ అభ్య స్తర త్వేన= లోపలనుండు కారణముచే, జనైసాధుజనుల చేత, ప్రాణ సమానశామ్ = ప్రాణములతో సమాన భావమును, నీతో ఒపి = పొందింపఁబడినవాఁడై నాను, ఖలశి=నీచుఁడు, స్పర్శనంచినా - దానమునువిడిచి, ఆరూప! దుష్టస్వభావముగల వాఁడై, దుర్గ్రహః=. తెలిసికొనఁదగనివాఁడుగ నున్నాఁడు. అర్థాంతరము, ఆభ్య స్తర ల్వేన = శరీరములోపలనుండు కారణముచే,, జనైః = మనుష్యుల చేత, ప్రాణసమానతాం= ప్రాణవాయువు యొక్కయు, సమాన వాయువుయొక్క యు భావమును, నీతోపి పొందింపఁ బడినదియైనను, ఆరూపశిజరూపము లేనిదియై, స్పర్శ నం వినా స్పృశించుగుణమును విడిచిన, వాయురవగాలివలెనే, దుర్గ హరి పట్టుటకుఁ దగనివాఁడగుచున్నాఁడు, తా.. నీచుఁడగువాఁడు మిత్రునివలెనే లోఁబడినవాఁడై యుండుటచే సాధుజ నలచేత ప్రాణములకు సమానముగా నెన్నఁబడినవాఁడైనను కొంచెమైనను దానగుణము లేక శరీరములో ప్రాణవాయువనియు సమాన వాయువనియుఁ బేర్కొ నంబడి రూపరహి తమై స్పృశించుగుణములేని వాయువువలె గ్రహించుటకు యోగ్యుఁడుకాఁడు.
పుట:కవిరాక్షసీయము.pdf/18
స్వరూపం